ప్రేమలో పడితే మిథున రాశివారు ఏం చేస్తారో తెలుసా..?
వారు ప్రేమించిన వారితోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఎంత బిజీగా ఉన్నా,.. వీలు కుదుర్చుకొని మరీ తాము ప్రేమించిన వారికి సమయం కేటాయిస్తారు.

జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమని కోరుకుంటారు. అయితే.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. మరి మిథున రాశివారి సంగతేంటి...? మిథున రాశివారు కనుక మీ జీవితంలోకి వస్తే.. వారు మిమ్మల్ని ఇష్టపడితే... వారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...
মিথুন (Gemini)
మిథున రాశివారు తమ భాగస్వామి విషయంలో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటాడు. చాలా రొమాంటిక్. వీరి వ్యక్తిత్వం ఎవరికైనా ముచ్చటేస్తుంది. వీరే చేసే పనులు... వారు ప్రేమిచేవారిని బ్లష్ చేస్తాయి. ఎప్పుడూ ఆనందపడేలా చేయగల సత్తా ఈ రాశివారిలో ఉంది.
మిథున రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారితో నిత్యం రొమాంటిక్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. శృంగారంలోనూ అదరగొడతారు. వారు ప్రేమించిన వారితోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఎంత బిజీగా ఉన్నా,.. వీలు కుదుర్చుకొని మరీ తాము ప్రేమించిన వారికి సమయం కేటాయిస్తారు.
Gemini
మిథున రాశివారు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే... వారితో కమ్యూనికేషన్ గ్యాప్ రానివ్వరు. కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల మనస్పర్థలు వస్తాయని వీరికి తెలుసు. అందుకే... ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు ఫోన్ , చాటింగ్ తో అయినా టచ్ లో ఉంటాడు తప్ప... అస్సలు దూరం పెట్టడు.
చాలా మంది స్త్రీలు...తమ పార్ట్ నర్ ఎప్పుడూ తమతోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ పని మిథున రాశివారు పర్ఫెక్ట్ గా చేస్తారు.. అతను ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ అతను మీ కోసం సమయాన్ని వెచ్చిస్తాడు. వారాంతంలో కూడా మిమ్మల్ని బయటకు తీసుకెళ్లవచ్చు.
Gemini
మిథున రాశివారు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే... తాము ప్రేమించిన వారిని తన స్నేహితులకు, కుటుంబసభ్యులకు పరిచయం చేయడానికి వెనకాడరు. తమ ప్రేమ విషయం వారికి కూడా తెలియజేస్తారు. ఈ విషయంలో అస్సలు భయపడరు.
మిథున రాశివారు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే... తాము ప్రేమించిన వారిని తన స్నేహితులకు, కుటుంబసభ్యులకు పరిచయం చేయడానికి వెనకాడరు. తమ ప్రేమ విషయం వారికి కూడా తెలియజేస్తారు. ఈ విషయంలో అస్సలు భయపడరు.
ఇక ఈ రాశివారు ఒక్కసారి ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే వారి దగ్గర తమ మనసును ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న కొన్ని విషయాలను కేవలం తాము ప్రేమించిన వారికి మాత్రమే వీరు తమ మనసు తెరల్లో ఉన్న విషయాలను తెలియజేస్తారు.