MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మానసికంగా ఏ రాశులవారు చాలా స్ట్రాంగ్..!

మానసికంగా ఏ రాశులవారు చాలా స్ట్రాంగ్..!

వీరికి నమ్మకం కలిగించడం చాలా కష్టం. కానీ... ఒక్కసారి నమ్మకం కుదరితే మాత్రం...వారిని అస్సలు వదిలిపెట్టరు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 03 2023, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...
ఈ రాశులవారికి ఓపిక చాలా తక్కువ. నిశ్శబద్దంగా, లాజికల్ గా ఈ రాశివారు దేనినీ ఆలోచించరు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అని చెప్పలేం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి...
ఈ రాశుల వారు  అందరి నుంచి తమకు రక్షణ కోరుకుంటారు. కానీ వీరు మాత్రం... ఎదుటివారికి సహాయం చేయాలి అన్నప్పుడు మాత్రం కనీసం ముందుకు రారు. ఆ విషయంలో వీరు స్ట్రాంగ్ గా నిలపడలేరు.

312
Zodiac Sign

Zodiac Sign


3.మిథున రాశి...
ఈ రాశులవారు తొందరగా ఎవరినీ నమ్మరు. వీరికి నమ్మకం కలిగించడం చాలా కష్టం. కానీ... ఒక్కసారి నమ్మకం కుదరితే మాత్రం...వారిని అస్సలు వదిలిపెట్టరు. 

412
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి...
అన్ని రాశులలో కెల్లా... ఈ రాశివారు ఎమోషనల్ గానూ, మానసికంగానూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వారు ఎంత సెన్సిటివ్ అయినా.. ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్.

512
Zodiac Sign

Zodiac Sign


5.సింహ రాశి..
ఈ రాశివారు చూడటానికి గంభీరంగా ఉంటారు. అందరితోనూ సరదాగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ.... ఈ రాశివారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. మానసికంగా వీరు ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా ఉండలేరు.

612
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి..
ఈ రాశివారు తమకు ఏదైనా అవసరం అయినప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. కానీ... తమకు అవసరం లేకుంటే మాత్రం... ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు.

712
Zodiac Sign

Zodiac Sign


7.తుల రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ఎవరో ఒకరి కంట్రోల్ లో ఉంటారు.ఈ  రాశివారు ఎప్పుడూ... లాజికల్ గా ఆలోచించి... పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు.

812
Zodiac Sign

Zodiac Sign


8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి  బాగా తెలుసు.

912
Zodiac Sign

Zodiac Sign


9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి  బాగా తెలుసు.

1012
Zodiac Sign

Zodiac Sign


10.మకర రాశి..
మకర రాశివారు సైతం మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలపడగలరు. వీరు పరిస్థితులను చాలా బాగా అర్థం చేసుకోగలరు.

1112
Zodiac Sign

Zodiac Sign


11.కుంభ రాశి..
ఈ రాశివారిని ఎవరూ అంత తొందరగా అర్థం చేసుకోలేరు. కానీ.... ఈ రాశివారు మాత్రం అందరిలోనూ మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అది వీరిలోని గొప్పతనం.

1212
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి..
ఈ రాశివారు కూడా మానసికంగా బలంగా ఉంటారు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి బాగా తెలుసు. అందరినీ బాగా అర్థం చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(15.4 ov)94/1
IND need 49 runs in 104 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved