MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఎవరినైనా ఇష్టపడితే... అన్ని రాశుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే...!

ఎవరినైనా ఇష్టపడితే... అన్ని రాశుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే...!

తాము ఇష్టపడిన వారు ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... తమ క్రష్ ని చూసినప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 22 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Love horoscopege 05

Love horoscopege 05

ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవరినో ఒకరిని  ఇష్టపడుతూనే ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. అయితే.. తాము ఇష్టపడిన వారు ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... తమ క్రష్ ని చూసినప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి...
మేష రాశివారు తమ క్రష్ ఎదురైనప్పుడు వారికి ఎదురుపడరు. పక్కగా ఉండి.. వారిని ఓరగా చూస్తూ ఉంటారు. వారిని దూరం నుంచి చూస్తూనే మురిసిపోతూ ఉంటారు. ఆ సమయంలో వారి బుగ్గలు ఎర్రగా కందిపోతాయి. వాళ్లు బ్లష్ అవుతూ ఉంటారు.

313

2.వృషభ రాశి..

వృషభ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.. తమ క్రష్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మరీ.. వారికి వడ్డిస్తూ ఉంటారు.

413

3.మిథున రాశి..
మిథున రాశివారు చాలా అమాయకులు. తమ క్రష్ ని చూసినప్పుడు వీరు లోకాన్ని మైమరిచిపోతారు. తమ గురించి వారికి తెలియజేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమ గురించి వారికి ప్రతి విషయాన్ని చెబుతూ ఉంటారు.

513

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు.. తాము ప్రేమించిన వ్యక్తి కనిపిస్తే... వారితో వీలైంత వరకు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు.. సమయం దొరికినప్పుడల్లా వారిని తాకలని చూస్తారు. అందుకోసం నానా తంటాలు పడతారు.

613

5.సింహ రాశి..

సింహ రాశివారు.. తమ క్రష్ తమ ముందు ఉంటే వారిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం తమ టాలెంట్స్ మొత్తాన్ని బయట పెట్టాలని చూస్తూ ఉంటారు. తాము అందరికన్నా తోపులమని ప్రూవ్ చేయాలని చూస్తారు.

713

6.కన్య రాశి..
కన్య రాశివారు తమ క్రష్ దగ్గరలో ఉన్నప్పుడు... వారికి అన్ని విధాలా సహాయం చేయాలా అని చూస్తూ ఉంటారు. వాళ్లు సహాయం కోరకపోయినా... వారికి ఈ రాశివారు సహాయం చేస్తూనే ఉంటారు.
 

813

7.తుల రాశి...
తుల రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.. వారితో వీలైనంత వరకు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరి సహాయం తీసుకోకుండా.. తమ క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు... ఎవరినైనా ఇష్టపడితే.. వారిని చూస్తూ ఉండిపోతారు. అంతే వారు కనపడితే చాలు.. వారిని చూసి మురిసిపోతూ ఉంటారు. నిజానికి వారు ఈ లోకాన్ని మైమరిచిపోతారు.

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారని చూసి మురిసిపోతూ ఉంటారు. అయితే.. వారిని తాము ఇష్టపడుతున్నాము అనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పరు.కానీ.. తెలుసుకునేలా  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.. తమ క్రష్ ఎదురైతే.. వారికి చిత్ర విచిత్ర జోకులు చెప్పి.. నవ్వించాలని చూస్తారు. క్రష్ ని చూసి నెర్వస్ గా ఫీలౌతారు. కానీ... జోకులు మాత్రం చెబుతూనే ఉంటారు.

1213

11.కుంభ రాశి..
కుంభ రాశివారు... తమ ఫీలింగ్స్ ని బయట పెట్టకుండా ఉండలేరు. తమ క్రష్  కి తమ ఫీలింగ్స్ ని ఎప్పటికప్పుడు రక రకాలుగా చెప్పేస్తూ ఉంటారు. ఫీలింగ్స్ ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు.

1313

12.మీన రాశి....
ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడితే... వారిని నవ్వించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్యూట్ గా మాట్లాడి.. ఇంప్రెస్ చేస్తూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved