MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కాపాడండ్రోయ్... హాంటెడ్ ప్లేస్ లో చిక్కుకుంటే ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారంటే...

కాపాడండ్రోయ్... హాంటెడ్ ప్లేస్ లో చిక్కుకుంటే ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారంటే...

అనుకోకుండా హాంటెడ్ ప్లేస్ లో చిక్కుకుంటే.. ఈ ఊహే విచిత్రంగా ఉంది కదా. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి.

2 Min read
Bukka Sumabala
Published : May 16 2022, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
aries

aries

మేషరాశి (Aries) : దేవుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి. దయచేసి రక్షించు. మనసులో హనుమాన్ ఛాలీసా పఠిస్తూ.. బైటికి మేకపోతు గాంభీర్యం నటిస్తూ.. లోపల మాత్రం తీవ్రంగా భయపడుతుంటారు. 

212
Taurus

Taurus

వృషభరాశి ( Taurus) : ఆస్ట్రిచ్ ను గుర్తు చేసుకుంటారు. ప్రమాద సమయంలో ఆస్ట్రిచ్ భూమిలో తల దాచుకున్నట్టు వీరు కూడా తమకేమీ వినిపించకుండా, కనిపించకుండా.. కళ్లు, చెవులు మూసుకుంటారు. 

312

మిధునరాశి ( Gemini) : కళ్లవెంట జలజలా కన్నీళ్లు కారిపోయేలా ఏడవడం కానీ, పిచ్చిపట్టినట్టుగా నవ్వడం కానీ చేస్తారు. 

412

కర్కాటకరాశి ( Cancer) : చాలా కామ్ గా ఉంటారు. ఎక్కడి నుంచి ఏ దయ్యం ఎలా అటాక్ చేస్తుందో అని రహస్యంగా గమనిస్తూ ఉంటారు. 

512
Leo

Leo

సింహరాశి (Leo) : ఇక్కడ్నుంచి మనం బయటికి వెళ్లిపోదామా.. ప్లీజ్.. ఇది చాలా భయంకరమైన ఆలోచన.. దయచేసి వెళ్లిపోదాం.. దేవుడా రక్షించు...

612

కన్యారాశి ( Virgo) : సరే.. సరే.. అబ్బాయిలూ, అమ్మాయిలూ.. అందరూ ఒకదగ్గర కలిసికట్టుగా ఉండండి... ఈ పరిస్తితిని నేను హ్యాండిల్ చేస్తాను

712
Libra

Libra

తులారాశి ( Libra) : గట్టిగా కేకలు వేయడం, భయంతో నరాలు చిట్లిపోయేలా అరవడం.. ఫేయింట్ అయిపోవడం.. ఇవి తులారాశివారు హాంటెడ్ హౌజ్ లోకి ఎంట్రీ అవ్వగానే జరిగే విషయాలు.

812
Scorpio

Scorpio

వృశ్చికరాశి ( Scorpio) : భయపెట్టడం అంటే ఇదా.. ఇంత చీప్ గానా?.. స్కేరీ అంటే కంజ్యూరింగ్...భయపడడం అంటే అది. ఇది పిల్లలు ఆడుకునే బూచాట లాగా ఉంది. 

912

ధనుస్సురాశి  ( Sagittarius) : బాబోయ్.. ఆ ఫొటో ఫ్రేమ్ కదులుతోంది.. ఆ గ్లాస్ ఎందుకు షేక్ అవుతుంది.. అది నాకే ఎందుకు కనిపిస్తుంది. దేవుడా.. ఈ రోజు మనందరం చనిపోవడం ఖాయం.. 

1012
Capricorn

Capricorn

మకరరాశి ( Capricorn) : అరే ఇలా భయపడడం భలే ఉందే.. వచ్చేవారం కూడా మళ్లోసారి ఇలాంటి హాంటెడ్ హౌజ్ కు రావాలి. 

1112
Representative Image: Aquarius

Representative Image: Aquarius

కుంభరాశి (Aquarius)  : ఇంత భయపెడతారా? నేను ఈ తొక్కలో డెకరేషన్ కు డబ్బులు ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. 

1212
Pisces

Pisces

మీనరాశి ( Pisces) : ఎవరైనా కాపాడండ్రోయ్.. ఇక్కడ్నుంచి నన్ను బైటికి లాగండ్రోయ్.. నాతోని ఐతలేదు.. దేవుడోయ్..బాబోయ్.. 

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved