MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • లవ్ ఫెల్యూయిర్స్ ని ఈ రాశివారు ఎలా తట్టుకుంటారో తెలుసా..?

లవ్ ఫెల్యూయిర్స్ ని ఈ రాశివారు ఎలా తట్టుకుంటారో తెలుసా..?

బ్రేకప్ ని తట్టుకోవడానికి వీరికి చాలా కాలం పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 16 2021, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ చాలా మధురంగా ఉంటుంది. ప్రేమను కోరుకోనివారంటూ ఎవరూ ఉండరు. జీవితం మొత్తం తమ వెంట ఉంటూ.. తమను ప్రేమించేవారు తమ తోడు ఉండాలని కోరుకుంటాం. కానీ.. అందరి ప్రేమలను సక్సెస్ అవ్వవు. అందరి ప్రేమలు పెళ్లి దాకా వెళ్లవు. కొన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి బ్రేకప్ ని ఒక్కోరాశి వారు ఎలా తట్టుకుంటారో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..

ఈ రాశివారు బ్రేకప్ తర్వాత.. ఒంటరిగా సమయం గడపాలని అనుకుంటారు. ఆ బ్రేకప్ నుంచి బయటపడటానికి ఎక్కువగా ఓపికపడుతూ ఉంటారు. తాము వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు  తమకు తాము ప్రేమించిన వారికంటే ఉన్నత స్థాయిలో ఉన్నామని.. అన్నింటిలోనూ తమకే ఎక్కువ అర్హత ఉందని భావిస్తూ ఉంటారు. బ్రేకప్ తర్వాత కూడా.. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశపడుతూ ఉంటారు.

413

3.మిథున రాశి..
మిథున రాశివారు.. బ్రేకప్ తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. బ్రేకప్ ని తట్టుకోవడానికి వీరికి చాలా కాలం పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు బ్రేకప్ ని చాలా నెగిటివ్ గా తీసుకుంటారు. ఇక జీవితంలో అన్నీ కోల్పోయినట్లు ఫీలైపోతుంటారు. తమ జీవితంలో అన్ని ఆశలన్నింటినీ వదిలేసుకుంటారు. ఇక జీవితంలో లక్ష్యాలను కూడా వదిలేస్తుంటారు.
 

613

5.సింహ రాశి..

ఈ రాశివారికి చాలా ఇగో ఎక్కువ. లవ్ బ్రేకప్ అయితే.. ఆ తప్పు తమది కాదు అని భావిస్తూ ఉంటారు. తాము ప్రేమించిన వ్యక్తి తమకన్నా తక్కువ స్టాండర్స్ లో ఉండటం వల్లే ఈ  బ్రేకప్ జరుగిందని భావిస్తూ ఉంటారు. తమను సదరు వ్యక్తి తమ ఉన్నతస్థాయిని చేరుకోవడం వారికి ఇష్టం లేదని.. అందుకే బ్రేకప్ అయ్యిందని అనుకుంటూ ఉంటారు.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు బ్రేకప్ తర్వాత.. తమకు కలిగిన లాభాలేంటీ..? నష్టాలేంటి..? అనే విషయాలనే బేరీజు వేసుకుంటూ ఉంటారు. అయితే,... ఈ రాశివారు బ్రేకప్ నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.

813

7. తుల రాశి..
లిబ్రాన్స్ తిరస్కరణను ఎదుర్కొన్న తర్వాత కష్టపడి పనిచేయడం ప్రారంభించే రకం. ఎప్పుడైతే వారు ఒక విషయం కోసం తిరస్కరించబడ్డారో వారు మరొకదాని కోసం పని చేయడం ప్రారంభిస్తారు. కానీ, అదే సమయంలో వారు తిరస్కరణను అధిగమించడానికి సమయం తీసుకుంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు తిరస్కరణను అస్సలు ఎదుర్కోలేని రకం. విజయం సాధించే వరకు వారు దానిపై మళ్లీ మళ్లీ పని చేస్తూనే ఉంటారు.
 

1013

9.ధనుస్సు రాశి వారు బ్రేకప్ కి గురవ్వడం.. తమ కర్మలా ఫీలౌతారు. కాబట్టి దానిని ఎదురించాలని అనుకుటారు. వారు ఏదైనా మంచి ప్రణాళికను ప్రారంభించాలని అనుకుంటారు.  వారు అనుభవజ్ఞులైన వారి సలహాలను తీసుకొని వారి విజయం సాధించడానికి అడుగులు ముందుకు వేస్తారు.

1113

10.మకర రాశి..
మకరరాశి వారు తమ కోసం మరొక మంచి అవకాశం వేచి ఉందని నమ్ముతారు. వారు తిరస్కరణను ఎదుర్కొనే అవకాశం కంటే ఇతర అవకాశానికి ఎక్కువ విలువ ఉందని వారు నమ్ముతారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారికి పాజిటివిటీ చాలా ఎక్కువ. బ్రేకప్ అయినా కూడా.. దానికి అర్థం ఉంది అని అనుకుంటూ ఉంటారు. మనకు ప్రతి  సంఘటన ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుందని గట్టిగా నమ్ముతుంటారు. కాబట్టి.. దానిలో నేర్చుకోవాల్సిన మంచి ని నేర్చుకొని ధృఢంగా నిలపడతారు.

1313


12.మీన రాశి..
ఈ రాశివారి బ్రేకప్ ని స్వీకరిస్తారు. సదరు వ్యక్తి తమకు సరిపడరు కాబట్టే బ్రేకప్ జరిగిందని భావిస్తారు.  ఆ తర్వాత సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తారు.  ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved