MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Hanuman Jayanti: హనుమయ్య ఆశీస్సులు ఈ ఐదు రాశులకే..!

Hanuman Jayanti: హనుమయ్య ఆశీస్సులు ఈ ఐదు రాశులకే..!

ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వస్తోంది. ఈ రోజున జోతిష్యశాస్త్రం ప్రకారం రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా హనుమయ్య ఆశీస్సులు ఐదు రాశులపై ఉంది. వారికి అదృష్టం కలిసిరానుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2025, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Hanuman Jayanthi

Hanuman Jayanthi

హిందువులకు హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకం. చైత్ర మాసంలో వచ్చే చివరి పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతి ని జరుపుకుంటారు. ఈ ఏడాది మాత్రం రెండు రానున్నాయి. ఒకటి ఏప్రిల్ 12వ తేదీ కాగా, మరొకటి డిసెంబర్ లో రానుంది. ఇప్పుడు వచ్చే  హనుమాన్ జయంతి మాత్రం ఐదు రాశులకు ఐశ్వర్యాన్ని తేనుంది. మరి, అంజనీ పుత్రుడి దయ ఏ రాశి వారిపై ఎక్కువగా ఉందో, ఏ విధంగా కలిసి రానుందో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారికి ఏప్రిల్ 12వ తేదీన వచ్చే హనుమాన్ జయంతి చాలా ముఖ్యం. ఈ రోజున మేష రాశివారు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. వారు చేసే ప్రతి పనిలో ఎవరో ఒకరు సహాయం చేస్తారు. దాని వల్ల వారు సులభంగా ఆ పని పూర్తి చేయగలరు. శుభ వార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

36
telugu astrology

telugu astrology

2.సింహ రాశి..
సింహ రాశి వారికి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజు వృత్తి జీవితానికి ముఖ్యం. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయుని దయతో వారి జీవితం ఆనందంగా మారుతుంది.

46
telugu astrology

telugu astrology

3.కన్య రాశి..
హనుమాన్ జయంతి రోజు కన్య రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కొన్ని కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందుతారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది.

56
telugu astrology

telugu astrology

4.ధనస్సు రాశి..
శనివారం నాడు వచ్చే హనుమాన్ జయంతి ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. ఊహించని విధంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవి దయ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి ఊదా రంగు కలిసి వస్తుంది.

66
telugu astrology

telugu astrology

5.కుంభ రాశి..

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి చాలా ముఖ్యం. డబ్బులు బాగా వస్తాయి. ఏదైనా పెద్ద పనిలో అవకాశం వస్తుంది. ఆకుపచ్చ రంగు ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved