MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • ఏ రాశి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారో తెలుసా..?

ఏ రాశి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారో తెలుసా..?

ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇలాంటి అమ్మాయి కావాలి.. అలాంటి లక్షణాలు ఉండాలని కలలు కంటూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం..  ఏ రాశివారు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారో ఓసారి చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
astrology

astrology

ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, కలలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇలాంటి అమ్మాయి కావాలి.. అలాంటి లక్షణాలు ఉండాలని కలలు కంటూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం..  ఏ రాశివారు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషరాశి
మేషరాశి అమ్మాయిలు పొసెసివ్. తన అబ్బాయి ఇతర అమ్మాయిలను చూడటం అస్సలు సహించరు. కేవలం తమను మాత్రమే ఇష్టపడాలి అనుకుంటారు. అలా కాకుండా ఇతరుల వైపు చూసినా ఒప్పుకోరు. అలాంటివారిని తమ జీవితంలోకి చోటు ఇవ్వరు.
 

313

వృషభ రాశి..
వృషభరాశి అమ్మాయిలకు కోపం చాలా ఎక్కువ. అయితే ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా చూపిస్తారు. కాబట్టి తమ కోపాన్ని, ప్రేమను రెండింటినీ భరిస్తూ..తమను విధేయతతో, నిజాయితీతో ప్రేమించే అబ్బాయి కావాలి అని కోరుకుంటారు.

413


మిధునరాశి
మిథున రాశి  అమ్మాయిలు శృంగారభరితంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశి అమ్మాయిలను పడేయాలంటే అబ్బాయిలు చాలా కష్టపడాలి. తమ ప్రేమ కోసం పరితపించే వారు జీవితంలో కి రావాలని కోరుకుంటారు. కాబట్టి వారికి సర్ ప్రైజ్ ఇచ్చే అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉండేవారిని కోరుకుంటారు.

513

కర్కాటక రాశి..

ఈ రాశి అమ్మాయిలు ఎవరినీ అంత తేలికగా నమ్మరు. వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే.. వారితో మాట్లాడాలని అనుకుంటారు.  వీరు అంత తొందరగా ప్రేమలో పడరు.తమను తాము ప్రేమించుకునే వారు రక్షకులుగా ఉండాలని, అంకితభావంతో ఉండాలని కోరుకుంటారు.
 

613

సింహ రాశి..
ఈ రాశి అమ్మాయిలు చాలా యూనిక్ గా ఉంటారు. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయిలు కూడా అంతే యునిక్ గా ఉండాలని కోరుకుంటారు. వీరు తమను తాము ఎక్కువగా ప్రేమించుకుంటారు. కాబట్టి.. తమను మరింత కేరింగ్ గా చూసుకునేవారు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. 
 

713

కన్య
ఈ రాశి అమ్మాయిలు ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారు.  కొంచెం కోపం కూడా ఎక్కువ. అయితే.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయి మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు.

813

తులారాశి
తులారాశి అమ్మాయిలు తమను పెళ్లాడిన వారికి తామే ప్రపంచం కావాలని కోరుకుంటారు. అన్ని విషయాల్లోనూ తమను గొప్పగా చూసుకునేవారు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.

913

వృశ్చికరాశి
 తమ పార్ట్ నర్ తమ కోసం అన్నీ  చేయాలి అనుకుంటారు. అయితే.. వారు తమకు  ఏం చేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వరు.. కాబట్టి అబ్బాయి తనకు ఏమి కావాలో అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. తమను అర్థం చేసుకోని అడగకముందే అన్నీ ఇచ్చేవారు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.
 

1013

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి అమ్మాయిలు తమను పెళ్లి చేసుకునే అబ్బాయి శారీరకంగా, మానసికంగా అతనితో సమానంగా ఉండాలని కోరుకుంటారు. వారిని పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి కావాలి.

1113

మకర రాశి..
అమ్మాయిలు కూడా పరిపూర్ణతను కోరుకుంటారు. తమను తాము వివాహం చేసుకున్న పురుషులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటానికి ఇష్టపడతారు.

1213

కుంభ రాశి
కుంభ రాశి అమ్మాయిలంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయిలు తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవారు మాత్రం రాకూడదని అనుకుంటూ ఉంటారు.

1313

మీన రాశి..
ఈ రాశి అమ్మాయిలకు కొంచెం దైవ భక్తి ఎక్కువ. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయికి కూడా అంతే బక్తి ఉండాలని కోరుకుంటారు.  జీవిత భాగస్వామి మరెవరితోనూ ఉదారంగా ఉండటానికి ఇష్టపడరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved