MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Mithuna Rasi 2024: న్యూఇయర్ లో మిథున రాశివారికి ఆకస్మిక ధనలాభం, భయాలు దూరం

Mithuna Rasi 2024: న్యూఇయర్ లో మిథున రాశివారికి ఆకస్మిక ధనలాభం, భయాలు దూరం

2024లోకి మనం అడుగుపెడుతున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో  మిథున రాశివారి జాతకం ఎలా ఉండనుందంటే.. ఈ ఏడాదిలో వారికి  స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింప బడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభం. దైవ దర్శనం చేసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 16 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Gemini daily horoscope

Gemini daily horoscope


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు
 (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు లాభ స్థానంలో సంచరించి మే నెల నుండి వ్యయ స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా భాగ్య స్థానంలో సంచారము

రాహు:-ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా చతుర్ధ  స్థానంలో సంచారము

మిధున  రాశి వారికి  2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆడవాళ్లకు  2024 సంవత్సరం అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిపెడతాయి.కుటుంబ జీవితంలో చికాకులు అంత అనుకూలంగా లేదు.  వాదనలు కలుగును. ఖర్చులు పెరుగును. ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం. అనుకోని  ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం. వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడును. మనకు అందవలిసిన డబ్బులు రావలసిన సమయానికి రాలేకపోవడం తో ఇబ్బందులు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పులు చేయడం జరుగుతుంది. యువకులు ప్రేమ పరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధముగా సాగేటటువంటి స్థితి గోచరించడం లేదు. అలాగే భార్య,భర్తలు వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రతీ విషయాన్ని హార్ట్ ఫుల్ గా తీసుకుంటే సమస్యలు వస్తాయి. చిన్న వివాదాలను ,మాటపట్టింపులను పెద్దగా సాగతీయకండి. పని ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళ వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించును. ప్రతీ ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Gemini daily horoscope

Gemini daily horoscope


 ఈ రాశివారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తి ని పూజించడం మంచిది.  మానసిక ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించును.  స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింప బడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభం. దైవ దర్శనం చేసుకుంటారు. అయితే కుటుంబ విష యాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది. 14.4 2024 నుండి వత్సరాంతం వరకు బాగుంది.  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకకస్మిక భయాందోళనలు దూరమవు తాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కలిసి వస్తుంది. రహస్య శతృబాధలు తొలిగిపోతాయి. అలాగే మెల్లిమెల్లిగా కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారతాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
 

33
Gemini daily horoscope

Gemini daily horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

మిధున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image3
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved