MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశి వారిని చూడగానే కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే..!

ఈ రాశి వారిని చూడగానే కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే..!

మనకు వారిపై కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం గుర్తుండిపోతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మనకు ఏ రాశివారిని చూసినప్పుడు కామన్ గా అందరికీ కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 23 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Daily Horoscope 2022 New 04

Daily Horoscope 2022 New 04

ఒక మనిషిని చూడగానే.. మనకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి కలుగుతుంది. ఆ తర్వాత వారితో పరిచయం పెరిగితే... ఆ ఇంప్రెషన్ కొందరిపై అలానే ఉంటుంది.. మరి కొందరిపై మారుతూ ఉంటుంది.  కానీ.. మనకు వారిపై కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం గుర్తుండిపోతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మనకు ఏ రాశివారిని చూసినప్పుడు కామన్ గా అందరికీ కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
ఈ రాశివారు అందరిపై యజమానిలా గా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది. కానీ.. వారు తమ పని పూర్తి చేస్తారు. ఎంతటి పనినైనా వారు పూర్తి చేయగలరు. వీరిలో విశ్వాసం అందరికీ నచ్చేస్తుంది.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారిని మొదటిసారి చూడగానే చాలా కామ్  పర్సన్ , చాలా స్వీట్ పర్సన్ అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. ఈ రాశివారిని చూసినప్పుడు..  ఎవరికైనా ఈ భావనే కలుగుతుంది.
 

413


3.మిథున రాశి..
మిథున రాశివారిని చూడగానే ఎవరికైనా చాలా సరదా మనిషి అనే విషయం అనే ఇంప్రెషన్ కలుగుతుంది. వీరు చాలా సరదాగా ఉండటంతో పాటు.. ఇతరులకు అదే విషయంలో కోపం కూడా తెప్పిస్తారనిపిస్తుంది.
 

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరితోనూ చాలా మంచిగా ఉంటారు.. ఎవరైనా నెర్వస్ గా ఉంటే.. వారిలోని ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు అనే భావన కలుగుతుంది.
 

613

5.సింహ రాశి..
సింహ రాశివారిని చూసిన ఫస్ట్ ఇంప్రెషన్ లో వీరు చాలా మంచి వారని.. వీరికి తమకు ఇష్టమైన వారి దగ్గర నుంచి చిన్న కౌగిలింత లభిస్తే చాలు అని కోరుకుంటారని  అనిపిస్తుంది.
 

713

6.కన్య రాశి..
కన్య రాశివారిని చూడగానే ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్... వీరికి ఎంత సిగ్గు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ రాశివారికి టాలెంట్ కూడా ఎక్కువ అనే విషయం అర్థమౌతుంది.

813


7.తుల రాశి..
తుల రాశివారిని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లో వారిపై మంచి ఓపినియన్ కలిగే అవకాశం చాలా తక్కువ. కానీ... ఈ రాశివారు  చాలా తెలివిగల వారు అనే అభిప్రాయం మాత్రం కలుగుతుంది.

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని చూడగానే మొదటి ఇంప్రెషన్ లో  కొందరికి వీరు చాలా రూడ్ గా కనిపించే అవకాశం ఉంది. మరి కొందరికి మాత్రం చాలా క్యూట్ గా అనిపించే అవకాశం ఉంది. అయితే.. వాళ్లు మీకు మొదటి సారి ఎలా  కనిపిస్తారు అనే దానిపై ఈ ఇంప్రెషన్ ఆధారపడి ఉంటుంది.
 

1013

9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే కొందరికి చాలా చులకనగా  కనిపిస్తారు. కానీ.. చాలా అద్భుతంగా  కనిపిస్తారు. కానీ కొందరికీ వింతగా కూడా కనిపించవచ్చు.

1113

10.మకరరాశి..
ఈ రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే అందరికీ వెంటనే నచ్చేస్తారు.  కానీ ఒక్కోసారి ఈ రాశి వారు చాలా పిచ్చిగా కూడా కనపడవచ్చు. ఎందుకంటే ఈ రాశివారికి ప్రేమగా ఉండగలరో.. అంతే కోపంగా కూడా ఉంటారు.

1213

11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే చాలా చమత్కారమైన వ్యక్తిగా కనపడతారు. కానీ ఒక్కోసారి కొందరికి ఈ రాశివారు మొండిగా కూడా కనపడవచ్చు. కానీ.. ఈ రాశివారిని చూడగానే ఎవరైనా ఇష్టపడతారు.
 

1313

12.మీన రాశి..
మీన రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లో చాలా మందికి వింతగా కనిపించే అవకాశం ఉంది. ఈ రాశివారు.. తమ టాలెంట్స్ తో  అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తారు. వీరిని చూడగానే ఎవరికైనా వారి గురించి అదే అనిపిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved