MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఆదివారం ఈ వస్తువులను దానం చేస్తే మీ ఇళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది

ఆదివారం ఈ వస్తువులను దానం చేస్తే మీ ఇళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది

ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజు సూర్యభగవానుడిని నిష్టగా పూజిస్తే అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు కొన్నింటిని దానం చేస్తే మీ జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది. ఇందుకోసం ఏమేం దానం చేయాలంటే? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 10 2023, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తారు. సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అందుకే ఆదివారం నాడు సూర్యదేవుడిని పద్ధతి ప్రకారం పూజించాలని చెప్తారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా నమ్ముతారు. అలాగే ఈ రోజు దానం చేయాలనే నియమం కూడా ఉంది. ఈ దానం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతారని చాలా మంది నమ్ముతారు. మరి ఈ రోజున ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దానం

దానం

బెల్లం

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారం నాడు బెల్లం దానం చేయాలి. ఈ దానం వల్ల మీరు సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకుంటారు. అలాగే దేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. అలాగే సూర్య భగవానుడి ఆశీస్సులతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. 
 

35

ఆదివారం నాడు బెల్లాన్ని, బియ్యాన్ని నీటిలో ప్రవహించనివ్వడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సూర్యభగవానుడి దయ మీ పట్ల ఉంటుంది. ఆయన అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. 

45

ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిపై ఎర్రని తిలకాన్ని పెట్టుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పనిలో ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని రోజుల్లో తొలగిపోతాయి. అలాగే అశుభ గ్రహాల ప్రభావం కూడా పోతుంది. 

55
Image: Getty

Image: Getty

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రోజు కాపర్ ను దానం చేయడాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ దానం వల్ల మీ రంగంలో పురోగతికి బాటలు పడతాయి. అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Recommended image2
Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved