MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులపై పగ పెంచుకుంటే మీరే నష్టపోతారు...!

ఈ రాశులపై పగ పెంచుకుంటే మీరే నష్టపోతారు...!

ఈ కింద రాశుల వారితో పగ పెంచుకుంటే మాత్రం మీరే నష్టపోతారు.  వీరితో పగ చివరికి మీకే సమస్యలు తెచ్చిపెడుతుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎదుటివారు ఎవరైనా చేసిన పని మనకు నచ్చకపోతే వారిపై కోపం తెచ్చుకోవడం చాలా సర్వ సాధారణం. అయితే... కోపం ఎక్కువ రావడంతో... వారిపై పగ పెంచుకొని వారిపై రివేంజ్ తీర్చుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ... ఈ కింద రాశుల వారితో పగ పెంచుకుంటే మాత్రం మీరే నష్టపోతారు.  వీరితో పగ చివరికి మీకే సమస్యలు తెచ్చిపెడుతుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేషం..

ఈ రాశివారికి కోపం కాస్త ఎక్కువ. ఈ రాశివారి మీద మీరు అరిచినా.. వారితో పగ పెంచుకున్నా తట్టుకోలేరు. ఎందుకంటే వీరు ఏ విషయంలో వెనక్కి తగ్గరు. వీరిపై పగ పెంచుకుంటే.... వీరు అంతకన్నా ఎక్కువ రివేంజ్ తీర్చుకోవడానికి ముందుంటారు. మీరు వదిలేసినా.. వీరు మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేదాక వదిలిపెట్టరు. ఈ రాశివారి కోపం చాలా ప్రమాదకరం.

36


2.మిథున రాశి..
ఈ రాశివారు ఇతరులను పట్టించుకోనట్లు నటిస్తారు. కానీ... ఎవరైనా తమ పై కోపం పెంచుకుంటే వీరు వారి అంతం చూసేంత వరకు వదిలిపెట్టరు. వీరు ఇతరుల విమర్శలను కూడా పట్టించుకోరు. మీరు పగ మాత్రమే పెంచుకుంటారు. కానీ... ఈ రాశివారు ప్రతీకారం తీర్చుకుంటారు.  వీళ్లపై కోపం తెచ్చుకోవడం వల్ల  మీరే తీవ్రంగా నష్టపోతారు.

46

3.సింహ రాశి..

మీరు అందరి ముందు వారిని ఇబ్బంది పెట్టినట్లయితే... వారు మీ అంతు చేసే వరకు వదిలిపెట్టరు. సింహరాశి వారికి అత్యంత విలువైనది వారి కీర్తి. వారు జనాదరణ పొందిన వారిగా ఉండటాన్ని ఇష్టపడతారు కాబట్టి, వారు అందరి ముందు తమను అరవడాన్ని భరించలేరు. వారు వెంటనే మిమ్మల్ని నాశనం చేయడానికి బయలుదేరుతారు. తమ కీర్తికి భంగం కలిగితే వీరు తట్టుకోలేరు.
 

56

4.వృశ్చిక రాశి...

ఈ రాశివారి పై ఎప్పుడూ కోపం పెంచుకోకూడదు. ఎందుకంటే... తమపై కోపం పెంచుకున్న వారిని నాశనం చేయాలని ఈ రాశివారు చూస్తారు. వీరిపై ఎవరైనా విమర్శలు చేస్తే.. వీరు భయానకంగా మారిపోతారు. చాలా కఠినంగా మారిపోతారు. వృశ్చిక రాశివారు మీరు కొంచెం కోపం చూపించినా... వారు తట్టుకోలేరు.

66

5.మకర రాశి..
వారు తమ చర్యలకు జవాబుదారీగా ఉండగలరు కానీ మొదట అవతలి వ్యక్తిని చెల్లించకుండా చేయలేరు. ఈ రాశివారిపై ఎవరైనా పగ పెంచుకుంటే.. వారు కూడా మిమ్మల్ని శత్రువుల్లా మార్చుకుంటారు. మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసే వరకు వదిలిపెట్టరు. కాబట్టిట... ఈ రాశివారితో వైరం పెట్టుకోవడం మీకే ప్రమాదకరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Budha Peyarchi: బుధ సంచారంతో ఈ 3 రాశులకు దెబ్బ మీద దెబ్బ.. జాగ్రత్తగా ఉండాల్సిన కాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు!
Recommended image3
Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved