MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రముఖుల నుంచి శుభవార్తలు.. వస్తు వాహన లాభాలు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రముఖుల నుంచి శుభవార్తలు.. వస్తు వాహన లాభాలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 04.05.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 04 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Related image2
Weekly Horoscope: ఈ వారం 2 రాశులవారు తీసుకునే నిర్ణయాలు పెద్ద మార్పులకు దారి తీస్తాయి!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయటా ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలలో కొంత గంధరగోళ పరిస్థితులుంటాయి. ఇంటా బయటా పరిస్థితులు అంతగా అనుకూలించవు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఒత్తిడి పెరిగినా నిదానంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నూతన రుణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 2 రాశులవారు తీసుకునే నిర్ణయాలు పెద్ద మార్పులకు దారి తీస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved