MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 19.07.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 19 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.

Related Articles

Related image1
Mahalakshmi Raja Yogam: కుజ, చంద్రుల కలయితో ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Related image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, కోటి రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఉన్నప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మంచి పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా, ఓర్పుతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

బంధువుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇంటాబయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

అనవసర వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటాబయటా అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్నా మిత్రుల సహాయంతో పూర్తిచేస్తారు. భూ వివాదాల పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Mahalakshmi Raja Yogam: కుజ, చంద్రుల కలయితో ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, కోటి రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved