MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 2.10.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 02 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. వ్యాపార పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉండవు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుంచి పెట్టుబడులు అందుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందుతారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో తొందరపాటు వల్ల గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మిత్రుల నుంచి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో భాగస్వాములతో స్వల్ప వివాదాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనల్లో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయటా చికాకులు పెరుగుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎవ్వరికీ నచ్చరు.. ఎందుకో తెలుసా?
Recommended image2
అక్టోబర్ నెలలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved