MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఏ రాశి నాన్నలు తమ పిల్లల విషయంలో ఎలా ఉంటారో తెలుసా..?

ఏ రాశి నాన్నలు తమ పిల్లల విషయంలో ఎలా ఉంటారో తెలుసా..?

సంప్రదాయానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అంతేకాదు... ఈ రాశివారు చాలా తెలివిగలవారు. తమ పిల్లలకు అవసరమైనప్పుడల్లా సలహాలు ఇవ్వడంలో వీరు ముందుంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2022, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Pa

Pa

1.మేష రాశి..
మేష  రాశికి చెందిన  తండ్రులకు లక్ష్యసాధన చాలా ఎక్కువ. కాగా... తమ పిల్లల విషయానికి వస్తే... వారు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. తమ పిల్లలను ప్రతి విషయంలోనూ కాపాడుకోవాలని... వారికి ఎలాంటి ఇబ్బంది కలగడకూడదని చూస్తూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

2.వృషభ రాశి..
వృషభ రాశికి చెందిన తండ్రులు చాలా సంప్రదాయ బద్దంగా ఉంటారు. సంప్రదాయానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అంతేకాదు... ఈ రాశివారు చాలా తెలివిగలవారు. తమ పిల్లలకు అవసరమైనప్పుడల్లా సలహాలు ఇవ్వడంలో వీరు ముందుంటారు.

312

3.మిథున రాశి..
మిథున రాశి కి చెందిన తండ్రులకు ఏకాగ్రత చాలా ఎక్కువ. వీరు చాలా బాగా మాట్లాడగలరు. ఎలాంటి విషయం గురించి అయినా వీరు అనర్గళంగా మాట్లాడగలరు. ఈ రాశి తండ్రులు పక్కన ఉంటే.. పిల్లలు చాలా కంఫర్ట్ గా ఉండగలరు.

412

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన తండ్రులు చాలా తెలివిగల వారు. అంతేకాకుండా చాలా ఎమోషనల్ పర్సన్స్్. తమ పిల్లల చదువుల విషయంలో వీరు చాలా డెడికేటింగ్ గా ఉంటారు. చాలా బాధ్యతపరమైన తండ్రులుగా ఉంటారు.

512

5.సింహ రాశి..
సింహ రాశికి చెందిన తండ్రులు చాలా సరదాగా ఉంటారు. పిల్లలను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. అయితే.. పిల్లలు తప్పు చేస్తే మాత్రం అంగీకరించరు.  కానీ.. విపరీతమైన ప్రేమను అందిస్తారు.

612

6.కన్య రాశి..
కన్య రాశికి చెందిన తండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలకు ప్రతి విషయం దగ్గరుండి మరీ నేర్పిస్తారు. ఈ విషయంలో వీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ పిల్లలకు ప్రతిదీ బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

712

7.తుల రాశి..
తుల రాశికి చెందిన తండ్రులు... తమ  పిల్లలకు ప్రతి విషయంలో మంచి నేర్పించాలని చూస్తూంటారు. తమ పిల్లలతో బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటారు. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుతారు. పిల్లలను ఎప్పుడు పట్టుకోవాలో...  ఎప్పుడు వదిలిపెట్టాలో వీరికి బాగా తెలుసు.
 

812

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి తండ్రులు  తమ పిల్లల విషయంలో  చాలా ప్రేమగా ఉంటారు. పేరెంటింగ్ విషయంలో వీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. పిల్లలను అస్సలు ఒంటరిగా వదిలిపెట్టరు. పిల్లల్లో అభద్రతా భావం రాకుండా చూసుకుంటారు.

912

9.ధనస్సు రాశి...
ధనస్సు రాశికి చెందిన తండ్రులు తమ పిల్లల విషయంలో చాలా ప్రేమగా ఉంటారు. పిల్లల విషయంలో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో చాలా ప్రేమగా, కూల్ గా ఉంటారు. చాలా నిజాయితీగా కూడా ఉంటారు.
 

1012

10.మకర రాశి..
మకర రాశికి చెందిన తండ్రులు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. పిల్లలతో సరదాగా ఉంటారు. కానీ.. పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు.
 

1112


11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన తండ్రులు.. తమ పిల్లల విజయానికి ప్రోత్సహిస్తారు. పిల్లలు తప్పులు చేసినా... వాటి నుంచి నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. తమ పిల్లలు స్వతంత్రంగా ఎదిగేలా సహాయం చేస్తారు.

1212

12.మీన రాశి..
మీన రాశి కిచెందిన తండ్రులు.. తమ పిల్లలపై అమితమైన ప్రేమ కురిపిస్తారు. తమ పిల్లల విషయంలో వారు చాలా ప్రేమగా ఉంటారు. వీరికి వారి తండ్రులు తప్ప.. మరెవరూ అంత ప్రేమ చూపించలేరు. తమ పిల్లల సంతోషం కోసం వారు ఏం చేయడానికైనా వెనకాడరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved