MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • మీ రాశిప్రకారం మీలో ఉన్న అతి భయంకరమైన లక్షణం ఇదే..!

మీ రాశిప్రకారం మీలో ఉన్న అతి భయంకరమైన లక్షణం ఇదే..!

ఈ రాశివారు ఎక్కువ అబద్ధాలు చెబుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఎలాంటి  కథలైనా అల్లేసి చెప్పేయగలరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 29 2024, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారిలో ఉన్న భయంకరమైన, జుగుప్సాకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు చనిపోతారు..? తమకు చావు ఎప్పుడు ఎలా వస్తుంది..? ఇలాంటి ఆలోచనలే వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు స్టాల్కర్ లా బిహేవ్ చేస్తారు. ఉన్నంతసేపు అందరితో బాగానే ఉంటారు. మధ్యలో ఏమౌతుందో తెలీదు... ఇష్టపడిన వారినే సైకోలా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు.

312
telugu astrology

telugu astrology

3.మిథున రాశి..
మిథున రాశివారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎక్కువ అబద్ధాలు చెబుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఎలాంటి  కథలైనా అల్లేసి చెప్పేయగలరు.

412
telugu astrology

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... వారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి పట్ల మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అది వారికి  ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా కూడా  అలానే ప్రవర్తిస్తారు.

512
telugu astrology

telugu astrology

5.సింహ రాశి...
సింహ రాశిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే...ఈ రాశివారు చాలా అరోగెంట్ గా ఉంటారు. తమను తాము మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోరు.

612
telugu astrology

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశిలో ఉన్న చెత్త, భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారికి శృంగార ఆలోచనలు  ఎక్కువగా ఉంటాయి. వాటిని తీర్చుకోవాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది.

712
telugu astrology

telugu astrology

7.తుల రాశి..
తుల రాశి లో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే.... ఈ రాశివారు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా..? ఏం చేస్తున్నారా? అని ఆరా తీస్తూ ఉంటారు. ఒక నీడలా ప్రవర్తిస్తారు.

812
telugu astrology

telugu astrology

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారికి ఎప్పుడూ ఎవరినో ఒకరిని హత్య చేసినట్లుగా , ఎవరిని హత్య చేద్దామా అన్నట్లు వారి ఆలోచనలు ఉంటాయి.

912
telugu astrology

telugu astrology

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిలో ఉన్న లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎమోషనల్ గా మొద్దుబారినట్లుగా ప్రవర్తిస్తారు. ఎవరి ఫీలింగ్స్ కీ లెక్క చెయ్యరు.

1012
telugu astrology

telugu astrology

10.మకర రాశి..

మకర రాశివారి ఆలోచనలు కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. ఈ రాశివారు  తమను బాధపెట్టిన వారినీ, ఇబ్బంది పెట్టిన వారికి ఎప్పుడు చంపాలి..? ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

1112
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారికి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే.... ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల చావుల గురించి , వాళ్ల కర్మకాండల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

1212
telugu astrology

telugu astrology

12.మీన రాశి..
మీన రాశివారికి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే... ఈ రాశివారు తమను తాము పెద్ద సూపర్ హీరోల్లాగా.. తామే ప్రపంచం మొత్తం కాపాడుతున్నట్లు ఫీలౌపోతూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved