MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Chaturgrahi yogam: ఒకే రాశిలో చతుర్గాహి యోగం, ఈ 3 రాశుల వారి జీవితంలో తుఫాను తప్పదు

Chaturgrahi yogam: ఒకే రాశిలో చతుర్గాహి యోగం, ఈ 3 రాశుల వారి జీవితంలో తుఫాను తప్పదు

అక్టోబర్ నెల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తీసుకురాబోతోంది.  ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల చతుర్గ్రాహి యోగం (Chaturgrahi yogam) ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు తప్పకపోవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 02 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
త్వరలో చతుర్గాహి యోగం
Image Credit : Asianet News

త్వరలో చతుర్గాహి యోగం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో ఎన్ని మార్పులు జరగబోతున్నాయి.  ఈ నెలలో అనేక గ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటున్నాయి. తులా రాశిలో కుజుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు కలవబోతున్నాయి. దీనివల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల అక్టోబర్ నెలలో మూడు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ చతుర్గ్రాహి యోగం వల్ల చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది.  ప్రతికూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. డబ్బుపరమైన  ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎంత కష్టపడినా తగిన ఫలితం పొందకపోవచ్చు. డబ్బు అవసరాలు పెరిగిపోతాయి. దీనివల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. ఆఫీసులో కూడా అనవసర గొడవలు వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగిపోతుంది. వైవాహిక జీవితంలో గొడవలు తప్పకపోవచ్చు.

34
వృశ్చిక రాశి
Image Credit : Pixabay

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి చతుర్గ్రాహి యోగం అంత మంచి చేయదు.  అక్టోబర్ నెలలో దురదృష్టకర ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు  నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో గొడవలు రావచ్చు. ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పెరిగిపోతాయి.  మానసిక ఒత్తిడి పెరగవచ్చు.

44
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మీన రాశి వారి ఎనిమిదో ఇంట్లో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీనరాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం ఉంది. ఆ కుట్రల వల్ల ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులు కూడా నష్టపోవచ్చు. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి  ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా ఇచ్చాం. ఏషియానెట్ న్యూస్ దీన్ని ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడం మాత్రమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయత, ఫలితాలకు ఏషియానెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు)

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Drishti Yogam: ఈ 3 రాశుల వారికి త్వరలో డబుల్ బ్యాంక్ బ్యాలెన్స్, సూర్య గురులతో కేంద్ర దృష్టి యోగం
Recommended image2
Visha Yogam: శని చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 3 రాశుల వారు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved