MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: మలైకా అరోరా- అర్జున్ కపూర్ ల లైఫ్ ఎలా ఉంటుంది..?

Astrology: మలైకా అరోరా- అర్జున్ కపూర్ ల లైఫ్ ఎలా ఉంటుంది..?

వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉండగా.. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే.. . వీరి బంధం ఎంత కాలం ఉంటుంది..? ఎలా ఉంటుంది అనే విషయంపై ప్రముఖ జోతిష్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 20 2021, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ హాట్ కపుల్.. మలైకా అరోరా, అర్జున్ కపుర్ ల గురించి తెలియని వారు ఉండరు. వ్యక్తిగతంగా వారిద్దరికీ పెద్దగా  సినిమాల పరంగా.. వ్యక్తిగతంగా  పెద్దగా వారు హెడ్ లైన్ మేకర్స్  కాకపోవచ్చు. కానీ.. వీరు జంటగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సెస్సేషనే. వీరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటం కూడా వీరి జంట హైలెట్ అవ్వడానికి కారణం

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

పెళ్లై.. ఒక కొడుకు ఉన్న మలైకా.. భర్త కు దూరమైన తర్వాత.. అర్జున్ కపూర్ కి  దగ్గరవ్వడం గమనార్హం. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉండగా.. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే.. . వీరి బంధం ఎంత కాలం ఉంటుంది..? ఎలా ఉంటుంది అనే విషయంపై ప్రముఖ జోతిష్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

35

జోతిష్యం ప్రకారం...  మలైకా , అర్జున్ ఇద్దరూ అనుభవం, పరిణతి చెందిన వ్యక్తులు, అదే వారి సంబంధంలో ప్రతిబింబిస్తుంది. ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, కలిసికట్టుగా ఉండి తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పంచుకునే సంబంధం గొప్పది .వారు చాలా బలమైన బంధాన్ని కలిగి ఉంటారని జోతిష్యులు చెప్పారు.

45

అర్జున్ చాలా సున్నితంగా ఉంటాడని , మలైకా చాలా శ్రద్ధగల వ్యక్తి అని చెప్పాడు. అందువల్ల, ఆమె అర్జున్  సున్నితత్వాన్ని మెచ్చుకుంటుంది . తన అందానికి హాని కలిగించే లేదా ఇబ్బంది కలిగించే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా.. వీరి జాతకాలం ప్రకారం.. వీరికి 2022లో పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జోతిష్యులు  చెప్పారు.

55

ఇక వారి కెరీర్ ల విషయానికి వస్తే.. అర్జున్ కపూర్  నటనా జీవితంపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశాడు, కానీ అతని కోసం ఇతర విజయవంతమైన  ఇతర అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Recommended image3
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved