MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ది బెస్ట్ మదర్ కి ఉండాల్సిన క్వాలిటీలు ఇవే...!

ది బెస్ట్ మదర్ కి ఉండాల్సిన క్వాలిటీలు ఇవే...!

తమ పిల్లల విషయంలో ది బెస్ట్ మదర్ అని అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి తల్లిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్  ఏంటో  ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 15 2022, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి ఒక్క మహిళ.. తమ పిల్లల విషయంలో ది బెస్ట్ మదర్ అని అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి తల్లిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్  ఏంటో  ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
మేష రాశికి చెందిన తల్లిదండ్రులు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. పిల్లల కోసం  ఏం చేయానికైనా ఈ రాశి అమ్మలు ముందుంటారు. ఈ రాశి తల్లుల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఇదే.

313

2.వృషభ రాశి..
నిజానికి వృషభ రాశికి చెందిన వారు మొండిగా ఉంటారు. తొందరగా మనసులో మాట కూడా బయటపెట్టరు. కానీ... ఈ రాశికి చెందిన తల్లులు మాత్రం పిల్లల విషయంలో చాలా స్థిరత్వంగా ఉంటారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచుతారు.
 

413

3.మిథున రాశి..
మిథున రాశికి చెందిన తల్లులు.. పిల్లలతో నిత్యం సరదాగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. పిల్లలతో సరదాగా మాట్లాడతారు. ఈ రాశి తల్లులతో పిల్లలు ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు.

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన తల్లలు తమ పిల్లల విషయంలో చాలా శ్రద్దగా ఉంటారు. చాలా కేరింగ్ గా ఉంటారు. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ పిల్లలకు మద్దతుుగా నిలుస్తూ ఉంటారు.

613

5.సింహ రాశి..
సింహ రాశి కి చెందిన తల్లులు.. తమ పిల్లల కోసం ప్రపంచాన్ని ఎదురించడానికి కూడా వెనకాడరు. తమ పిల్లలు గర్వంగా ఎదగడానికి వారు చాలా కృషి చేస్తారు. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్పిస్తారు.
 

713

6.కన్య రాశి..
కన్య రాశికి చెందిన తల్లలు ప్రతి విషయంలోనూ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ ఇతరుల కంటే ఒక స్టెప్ ముందే ఆలోచిస్తారు. ముఖ్యంగా తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

813

7.తుల రాశి..
తుల రాశికి చెందిన తల్లులు.. తమ పిల్లలను అన్ని విషయాల్లో సరిగా ఉండాలని కోరుకుంటారు. ఫన్, స్కూల్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకుంటారు. పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సెలవల్లో మాత్రం సరదాగా గడిపేలా చేస్తారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశికి చెందిన తల్లులు కంట్రోలింగా కనిపిస్తారు. కానీ... స్పూర్తిదాయకంగా ఉంటారు.  ప్రతి విషయంలోనూ అన్నీ ఆర్డర్ ప్రకారం జరిగేలా చూసుకుంటారు. ఏ తప్పు జరగకుండా చూసుకుంటారు.

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశికి చెందిన తల్లులు.. చాలా సరదాగా ఉంటారు. పిల్లల ప్రేమ, కోపం వీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. పిల్లలను ఏ విషయంలోనూ కట్టుదిట్టం చేయాలని అనుకోరు. తప్పులు చేయాలి.. దాని నుంచే పిల్లలు నేర్చుకోవాలి అని వీరు భావిస్తారు.

1113

10.మకరరాశి..
మకర రాశికి చెందిన తల్లులు.. పిల్లలు ఏ తప్పులు చేయకూడదని చూసుకుంటారు. ప్రతి విషయంలోనూ పిల్లలకు అండగా నిలుస్తారు. వారిని మోటివేట్ చేస్తారు. పిల్లలు గొప్ప నాయకులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తారు.
 

1213

11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన తల్లులు పిల్లలను బాగా అర్థం చేసుకుంటారు. పిల్లలపై అమితమైన ప్రేమను పెంచుకుంటారు. ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ మదర్ అవ్వడానికి వీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు.

1313

12.మీన రాశి..
మీన రాశికి చెందిన తల్లులు.. తమ పిల్లల పట్ల చాలా దయగా ఉంటారు. అంతేకాకుండా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఈ రాశి తల్లులు.. తమ పిల్లలు, కుటుంబం విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved