MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • ఇంట్లో ఇలాంటి తాబేలు బొమ్మ పెట్టుకుంటే.. మీకు కలిగే లాభం ఏంటో తెలుసా?

ఇంట్లో ఇలాంటి తాబేలు బొమ్మ పెట్టుకుంటే.. మీకు కలిగే లాభం ఏంటో తెలుసా?

ఇక.. ఈ క్రిస్టల్ తాబేలును మనం.. దక్షిణం దిక్కున ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుందట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2024, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా మంది  వాస్తు ప్రకారం తమ ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం మాత్రమే కాదు... ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచిది అయితే... కొన్ని వస్తువులు ఉంచకపోవడమే ఉత్తమం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా.. ఇంట్లో చాలా మంది తాబేలు బొమ్మని పెట్టుకుంటారు.అది కూడా క్రిస్టల్ తో చేసిన తాబేలును ఉంచుకుంటారు. అది ఇంట్లో ఉంచుకోవాలా ..? ఉంటే.. అది ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మ ఉంచుకుంటే... ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట. ఇక.. ఈ క్రిస్టల్ తాబేలును మనం.. దక్షిణం దిక్కున ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుందట.

37
vastu pooja room

vastu pooja room

మీ ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలును కనుక మీ పడక గదిలో బెడ్ కి దగ్గరలో పెట్టుకుంటే... మీకు మంచి నిద్ర లభిస్తుందట. అది కూడా ప్రశాంతమైన నిద్ర అందిస్తుందట. నిద్రలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ తాబేలు పోగొట్టేసి.. మీకు ప్రశాంతమైన నిద్రను అందించడంలో సహాయం  చేస్తుంది.

మీరు కనుక ఈ క్రిస్టల్ తాబేలును మీ పూజ గదిలో ఉంచుకుంటే... మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అది కూడా.. పసుపు రంగు క్లాత్ లో చుట్టి పెడితే.. మరింత మంచి జరిగే అవకాశం ఉంది.

47
money

money

మీరు మీ ఇంట్లో డబ్బులు ఆకర్షించాలి అంటే.. ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలును ఉంచుకోవచ్చు.  అయితే.. ఆ క్రిస్టల్ తాబేలును కనుక మీరు.. మీ లాకర్ లో దాచుకుంటే మీ ఇంట్లో సంపద మరింత పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షించవచ్చు.

57
orange door

orange door

మీ ఇంటి గుమ్మం ఎదురుగా ఈ క్రిస్టల్ తాబేలును ఉంచితే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాదు.. గుమ్మం మీద ఉండటం వల్ల.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపగలదు.

67
couple fight

couple fight

చాలా మందికి ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. అయితే... అలాంటి గొడవలు రాకుండా.. ఇంట్లో ఎప్పూ సంతోషంగా ఉండాలన్నా.. ప్రశాంతంగా ఉండాలన్నా.. ఈ క్రిస్టల్ తాబేలును కచ్చితంగా ఉంచుకోవాలి.

77


అంతేకాదు.. మీరు మీ కెరీర లో  దూసుకుపోవాలన్నా మీ ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలు ఉండాల్సిందే. ఇంట్లో ఆ క్రిస్టల్ తాబేలును ఉంచుకొని.. ఆఫీసుకు వెళ్లేముందు దీనిని చూసి వెళ్తే సరిపోతుంది. దక్షిణ దిక్కులో దీనిని ఇంట్లో ఉంచితే.. మీరు ఆర్థికంగా బలపడటంతోపాటు... మీ కెరీర్ కూడా దూసుకుపోతుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved