MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • వాస్తు రూల్స్... రోటీలు చేసేటప్పుడు ఈ పొరపాటు మాత్రం చేయకూడదు..!

వాస్తు రూల్స్... రోటీలు చేసేటప్పుడు ఈ పొరపాటు మాత్రం చేయకూడదు..!

ముఖ్యంగా మనం రోటీలు తయారు చేసే సమయంలో చేసే తప్పులు కూడా  ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం అవుతాయట. మరి, అలాంటి తప్పులు ఏంటో  తెలుసుకుందాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 27 2025, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. దాదాపు అందరూ ఇంటిని నిర్మించుకునేటప్పుడు.. ఇంట్లో వస్తువులను అమర్చే సమయంలో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. కానీ.. మనం కిచెన్ లో చేసే చాలా పనులు కూడా వాస్తు ని ఎఫెక్ట్ చేస్తాయని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ముఖ్యంగా మనం రోటీలు తయారు చేసే సమయంలో చేసే తప్పులు కూడా  ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం అవుతాయట. మరి, అలాంటి తప్పులు ఏంటో  తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వాస్తు ప్రకారం మన జీవితంలో రోజువారీ పనుల్లో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.  వాస్తు ప్రకారం.. ఇంట్లో రోటీలను చేసే సమయంలో వాటిని లెక్కపెట్టకూడదట.  రోటీలు తయారు చేసేటప్పుడు వాటిని లెక్కించడం పరిమితి లేదా కొరత  మనస్తత్వాన్ని సూచిస్తుంది. మన దగ్గర లేమిని సూచిస్తుందని అంటున్నారు. అందుకే.. రోటీలు చేస్తున్న సమయంలో లెక్క పెట్టకూడదట. దీని వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. 

34

అతిగా ఆలోచించకుండా లేదా పరిమితం చేయకుండా ఆహారాన్ని తయారు చేయడం వల్ల ఆహారంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. దాని వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందట.   రోటీలను లెక్కించడం వల్ల ఈ ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

44


భారతీయ సంప్రదాయాలలో, ఆహారాన్ని తరచుగా అతిథులు లేదా అవసరమైన వారితో సహా ఇతరులతో పంచుకునే ఉద్దేశ్యంతో తయారు చేస్తారు. రోటీలను లెక్కించడం ఈ ఉద్దేశ్యాన్ని తెలియకుండానే పరిమితం చేయవచ్చు, ఇది 'అన్న దాన' సూత్రానికి విరుద్ధంగా ఉంటుంది, ఇది నిస్వార్థంగా ఆహారాన్ని అందించే చర్య. లెక్కపెట్టడానికి బదులుగా, సమృద్ధిగా ఉండాలనే మనస్తత్వంతో తగినంతగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved