MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

 న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 11 2024, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

1. 1, 10, 19, 28..

ఈ పైన తేదీల్లో పుట్టిన వారు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండాలి అంటే.. వారు ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. సూర్యుడికి నమస్కరించడం వల్ల వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి.
 

310

2. 2, 11, 20, 29..
ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త శుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశివారు పరిశుభ్రంగా ఉంటూ... రోజూ చక్కగా తమ ఒంటికి, దుస్తులకు పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటే.. వారికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

410

3. 3, 12, 21, 30...
ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.  ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.

510

4.4, 13, 22, 31..
ఈ తేదీల్లో పుట్టిన వారు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండాలి అంటే వారు... ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం మంచిది. దీనిని వెంటనే  చదవడం అలవాటు చేసుకోవాలి.
 

610

5. 5, 14, 23..
ఈ  తేదీల్లో పుట్టిన వారు.. తమ జీవితంలో ఆనందంగా ఉండాలన్నా.. సమస్యలు రాకూడదన్నా.. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం తప్పనిసరి. ఇది చదవడం అలవాటు చేసుకుంటే వారి జీవితంలో జరిగే మార్పులు కచ్చితంగా చూస్తారు.

710

6.6, 15, 24...
ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా... తమ జీవితంలో మార్పులు రావాలన్నా.. తాము ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే... వారు మాంసాహారం తినడం మానేయాలి. అలా మాననేసిన నాడు.. వారికి చాలా మంచి జరుగుతుంది.
 

810

7.7, 16, 25..

ఈ తేదీల్లో పుట్టిన వారు  తాము జీవితంలో కోరుకున్నవి అన్నీ దక్కాలి అన్నా... సంతోషంగా జీవితం సాగించాలి అన్నా...  ఆ శివయ్యను పూజించాలి. ప్రతి సోమవారం శివుడిని పూజించి.. ఉపవాసం ఉంటే సరిపోతుంది.
 

910

8.8, 17, 26...
ఈ తేదీల్లో పుట్టిన వారు వీలైనంత వరకు దానధర్మాలు చేయడం మంచిది. అదేవిధంగా.. సోమవారం ఉపవాసం ఉండే అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లు వాళ్ల జీవితాలనే  మార్చేస్తాయి.
 

1010

9.9, 18, 27...
ఈ తేదీల్లో పుట్టినవారు  తమ జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే... ప్రతిరోజూ తులసిమాతను పూజించాలి. శుభ్రంగా స్నానం చేసి రోజూ తులసి మాతకు నీరు సమర్పించాలి. ఈ అలవాటు కూడా వారి జీవితంలో చాలా సానుకూల మార్పులు తీసుకువస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!
Recommended image2
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved