MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఇంట్లో మెట్ల కింద వీటిని మాత్రం పెట్టకూడదు. లేదంటే జీవితంలో సమస్యలు తప్పవు

ఇంట్లో మెట్ల కింద వీటిని మాత్రం పెట్టకూడదు. లేదంటే జీవితంలో సమస్యలు తప్పవు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని ప్రతి వస్తువు సరైన దిశలోనే ఉండాలి. వస్తువులను సరైన దిశలో పెట్టకపోవడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుది. దీంతో మీరు జీవితంలో ఎన్నో కష్టాలను పడాల్సి వస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఇంటి మెట్ల కింద ఉంచడం నిషిద్ధం. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 27 2024, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాస్తు శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే మన జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. అందుకే మన ఇంట్లో వాస్త ప్రకారమే ప్రతి వస్తువును పెట్టాలి. లేదంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడి జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి మెట్ల కింద కొన్ని వస్తువులను పెట్టకూడదు. ఎందుకంటే ఇది వాస్తు లోపాలకు దారితీస్తుంది. అలాగే దీనివల్ల మీరు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మెట్ల కింద ఎలాంటి వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

వాస్తు ప్రకారం.. మన ఇంటి మెట్ల కింద వంటగది, మరుగుదొడ్లు, గుడి ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల కుటుంబం మొత్తం ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వీటితో పాటుగా స్టోర్ రూమ్ ను కూడా నిర్మించకూడదు. 
 

35

మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదా? అయితే దానికి కారణం మెట్ల కింద ఉంచిన బూట్లు, చెప్పులే కారణమని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్ల కింద చెప్పులను, బూట్లను పెట్టకూడదు. అందుకే మర్చిపోయి కూడా ఈ తప్పును మాత్రం చేయకండి. 

45

వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్ల కింద ఎప్పుడూ ఖాళీ ప్లేస్ ఉండేలా చూసుకోవాలి. మెట్ల కింద ఖాళీ స్థలం ఉండటం వల్ల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.  అలాగే మెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మెట్లు మురికిగా ఉంటే ఇంట్లో ఇంట్లోకి నెగిటివీ వస్తుందని నమ్ముతారు. 
 

55

మెట్ల సరైన దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్లు నిర్మించడానికి నైరుతి దిశ అనుకూలంగా ఉంటుంది. మెట్లు వేరే దిశలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది ఇంటి యజమానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved