MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ధనస్సు రాశివారు ప్రేమలో పడితే ఇలానే ఉంటుంది!

ధనస్సు రాశివారు ప్రేమలో పడితే ఇలానే ఉంటుంది!

వారికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు. కష్టాల్లో ఉంటే... సహాయం చేస్తారు. వారికి తాము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇస్తారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 27 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sagittarius Zodiac

Sagittarius Zodiac

ధనస్సు రాశివారికి సృజనాత్మకత చాలా ఎక్కువ. వీరు జీవితంలో ఎక్కువగా సాహసాలను ఇష్టపడతారు. వీరు దేనికైనా కట్టుబడి ఉండటాన్ని పెద్దగా ఇష్టపడరు. నిబ్బదత వారికి నచ్చదు. అయితే... అలాంటిది ఈ రాశివారు ప్రేమలో పడితే ఎలా ప్రవర్తిస్తారు. ఈ రాశివారు ప్రేమలో పడ్డారు అని గుర్తించడమెలానో చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. వారికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు. కష్టాల్లో ఉంటే... సహాయం చేస్తారు. వారికి తాము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇస్తారు. 

35
Representative Image: Sagittarius

Representative Image: Sagittarius

ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారు వేసే పిచ్చి జోకులకు కూడా నవ్వేస్తూ ఉంటారు.నిజానికి అవి నవ్వొచ్చే జోకులు కాకపోయినా వీరు పగలపడి నవ్వుతారు. ప్రేమించిన వారితో... ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. వారిని పూర్తిగా విశ్వసిస్తారు. కానీ... ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం... వారితో తెగతెంపులు చేసుకుంటారు. జీవితంలో మళ్లీ వారి ముఖం చూడాలని అనుకోరు.

45


ఈ రాశివారు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే... వారిని వెంటనే.. తమ కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తారు. వారిని మీ జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించాలి అనుకున్నప్పుడు మాత్రమే.. వారు మిమ్మల్ని వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచం చేస్తారు.

55

చాలా కొద్ది మంది పురుషులు తమ భాగస్వామి నుండి నేర్చుకోగలరని అంగీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ధనస్సు రాశి ఎవరినైనా ప్రేమిస్తే...  వారి గురించి మాత్రమే ఆలోచిస్తారట.  అలా ప్రవర్తిస్తే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.మీరు చెప్పింది పూర్తిగా వినడానికి ప్రయత్నిస్తారు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Recommended image3
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved