MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • Waqf Act Challenged by YSRCP: ఇది ముస్లింలకు తీరని అన్యాయం.. వక్ఫ్ చట్టంపై సుప్రీంలో వైసీపీ పిటిషన్‌!

Waqf Act Challenged by YSRCP: ఇది ముస్లింలకు తీరని అన్యాయం.. వక్ఫ్ చట్టంపై సుప్రీంలో వైసీపీ పిటిషన్‌!

Waqf Act Challenged by YSRCP: పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం తర్వాత వక్ఫ్ బిల్లు ఇటీవల చట్టంగా మారింది. అయితే..  ఈ చట్టం వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఇక ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ.. సుప్రీంకోర్టులో ఈ రోజు వైసీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. వక్ఫ్ బిల్లును చట్టంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ పేర్కొంది. ముస్లింల నిరసనలు, ఆందోళనలను నేపథ్యంలో వాటిని బీజేపీ సర్కార్‌ పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని అందుకు చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ ప్రకటించింది. 

1 Min read
Author : Bala Raju Telika
| Updated : Apr 14 2025, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
YS Jagan, PM Narendra Modi

YS Jagan, PM Narendra Modi

ఉభయ సభల్లో  వక్ఫ్ బిల్లు పాస్‌ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ... దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, పార్టీల నుంచి సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
YS JAGAN

YS JAGAN

వక్ఫ్ సవరణ అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వైసీపీ పేర్కొంది. ముస్లింల మనోభావాలు, వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలుసుకోకుండా చట్టం చేయడం సరికాదన్నారు. దీంతో కోర్టులో పిటీషన్‌ వేసినట్లు పార్టీ చెబుతోంది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14 , 25, 26 లను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది. 

34
ys jagan

ys jagan

ముస్లింల హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది. వక్ఫ్ కేవలం కొన్ని మతాలకు అనుకూలించేలా ఉందని, అంతేకాకుండా అన్యమతస్తులను వక్ఫ్ బోర్డులో చేర్చేందుకు చట్టం దోహదపడుతోందన్నారు. వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాలో ఇతరుల జోక్యం వల్ల బోర్డు స్వతంత్త్ర ప్రతిపత్తి దెబ్బతింటుదని వైసీపీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్‌ ఖాతాలో పిటిషన్‌ వివరాలను ట్వీట్‌ చేసింది. 

 

44
ys jagan

ys jagan

ఇక వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వైసీపీ ఎంపీలు ఓటు వేసినట్లు ఆ పార్టీ గతంలో ప్రకటించింది. తమ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని పేర్కొంది. దీనిలో భాగంగా వక్ఫ్‌ బిల్లును ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైసీపీ వ్యతిరేకించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
రాజకీయాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నరేంద్ర మోదీ
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ
జనసేన

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved