వైఎస్సార్ జయంతి... ఇడుపులపాయలో కుటుంబంతో కలిసి జగన్ నివాళి (ఫోటోలు)
కడప: ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా జరుగుతున్నారు. సీఎం జగన్ కుటుంబసమేతంగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తి విజయమ్మ రాసిన ''నాలో... నాతో.. YSR'' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కొడుకు జగన్ ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ

వైఎస్సార్ 71 జయంతి... ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ కుటుంబం

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులు

వైఎస్సార్ జయంతి సందర్భంగా దివంగత నేతకు సీఎం జగన్ కుటుంబం ఘన నివాళి

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న జగన్ కుటుంబం

వైఎస్సార్ విగ్రహానికి దండం పెట్టుకుంటున్న సీఎం జగన్

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబం

ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధికి పూలమాల వేస్తున్న సీఎం జగన్

తండ్రి వైఎస్సార్ సమాధికి దండం పెట్టుకుంటున్న సీఎం జగన్

తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా మాట్లాడుతున్న సీఎం జగన్

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ కుటుంబం

వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తున్న జగన్ కుటుంబం

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సీఎం జగన్

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సీఎం జగన్

వైఎస్సార్ సమాధిపై పూలమాలను వుంచి నివాళి అర్పిస్తున్న జగన్, షర్మిల, భారతి

విజయమ్మ రాసిన నాలో... నాతో...YSR పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ కుటుంబం