ఎమ్మెల్యే పర్యటన సాక్షిగా.. కొట్టుకున్న వైసీపీ నేతలు..
First Published Dec 19, 2020, 12:16 PM IST
కృష్ణా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గన్నవరం కేసరపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?