MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • మహిళా పారిశుద్ద్య కార్మికులపై పోలీసుల జులుం... పలువురికి గాయాలు

మహిళా పారిశుద్ద్య కార్మికులపై పోలీసుల జులుం... పలువురికి గాయాలు

 మహిళా పోలీసులు లేకుండానే  మంగళగిరిలో నిరసన తెలుపుతున్న మహిళా కార్మికులను అరెస్టు చేయించారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.  

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 15 2021, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మంగళగిరి:  అక్రమంగా తొలగించిన శానిటేషన్ మహిళా కార్మికురాలు నక్క వెంకటేశ్వమ్మను పనిలోకి తీసుకోవాలని, కార్మికులకు ఖాతాలో ఈఎస్ఐ, పీఎఫ్ సొమ్ము జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో మంగళగిరిలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు.  స్థానిక ఎమ్మెల్యే కు, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకు వెళ్లడం జరిగింది. అయినప్పటికీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బుధవారం ఆటో నగర్ లో గల శానిటేషన్ వాహనాలను బయటకు పోనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉదయం నుండి ఇలా అడ్డుకోవడంతో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. మహిళా పోలీసులు లేకుండానే మహిళా కార్మికులను అరెస్టు చేయించారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలకు గాయాలయ్యాయని తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను, కార్మికులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

34
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చెంగయ్య మాట్లాడుతూ... శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులను, నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. మున్సిపల్ అధికారులు పనిలో నుంచి తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

44
అరెస్టు కాబడిన వారిలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి  రామచంద్రరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి వై కమలాకర్, యూనియన్ నాయకులు, మహిళా కార్మికులు ఉన్నారు. మొత్తంగా 15 మందిని అరెస్ట్ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved