MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • మోడీ కొలువులోకి ఎపి నేతలు: సుజనా వర్సెస్ పురంధేశ్వరి

మోడీ కొలువులోకి ఎపి నేతలు: సుజనా వర్సెస్ పురంధేశ్వరి

ఏపీ రాష్ట్రం నుండి  మోడీ కేబినెట్ లో భవిష్యత్తులో ఎవరికి చోటు దక్కుతోంది. సుజనా చౌదరి, పురంధేశ్వరీ మధ్య కేబినెట్ మంత్రి పదవి కోసం పోటీ సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

2 Min read
Author : narsimha lode
| Updated : Jul 31 2019, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ నాయకత్వం ఎవరికీ ప్రాధాన్యత ఇస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భవిష్యత్తులో మోడీ కేబినెట్‌లో  సుజనా చౌదరి, పురందేశ్వరిలలో ఎవరికి చోటు దక్కుతోందనే చర్చ సాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నుండి బీజేపీలో చేరారు.  తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ సభ్యులను కూడ బీజేపీలో చేర్పించడంలో  సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు.

312
విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.

412
ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసేందుకు సుజనాచౌదరికి కీలకపదవిని ఇవ్వాలని  బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ తరుణంలో  సుజనా చౌదరి మోడీ కేబినెట్ లో చోటు కోసం ఆశగా ఉన్నారని చెబుతున్నారు.

512
మోడీ కేబినెట్ లో  సుజనా చౌదరి గతంలో  పనిచేశారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో సుజనా చౌదరి టీడీపీ తరపున మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకొన్నారు.

612
ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది.  ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం సుజనా చౌదరికి  కీలకమైన పదవిని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

712
సుజనా చౌదరికి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏపీలో టీడీపీ నేతలపై మరింతగా కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని వాదించే వాళ్లు లేకపోలేదు. అయితే టీడీపీ నుండి  చేరిన సుజనాకు వెంటనే మంత్రి పదవిని ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడే వాళ్లు కూడ లేకపోలేదు.

812
మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి కూడ కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. 2018లోనే పురందేశ్వరీకి రాజ్యసభ లో అవకాశం కల్పించాలని మోడీ భావించినట్టుగా  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో పురంధేశ్వరీకి రాజ్యసభ అవకాశం దక్కలేదు.

912
రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తే కేబినెట్ లో  పురందేశ్వరీకి కూడ చోటును కొట్టిపారేయలేమని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో  పురందేశ్వరీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

1012
మంత్రిగా ఆమె పనితీరును సోనియాతో పాటు మన్మోహన్ సింగ్  కూడ అభినందించారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో  పురందేశ్వరీకి కీలకపదవిని కట్టబెడితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.

1112
కొడుకు, భర్త వైఎస్ఆర్‌సీపీలో చేరినా కూడ పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో పురంధేశ్వరికీ చోటు కల్పించడం వల్ల పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలను పంపే అవకాశాలు ఉన్నాయని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.

1212
ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో తమకు రాజకీయంగా ఉపయోగపడే నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకత్వం తీసుకొనే అవకాశం ఉంది. అయితే దీనికి ఎవరు మెరుగ్గా ఉపయోగపడుతారో వారికే పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved