బాలినేని వ్యాఖ్యలు: ఒంగోలులో టీడీపీకి స్కెచ్ వేశాడా?

First Published Jul 19, 2020, 1:58 PM IST

తమిళనాడు రాష్ట్రంలో దొరికిన నగదు ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.