MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • తెలుగురాష్ట్రాల జలజగడం... సాగర్ వద్ద గుంటూరు ఎస్పీని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

తెలుగురాష్ట్రాల జలజగడం... సాగర్ వద్ద గుంటూరు ఎస్పీని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

నాగార్జున సాగర్‌ డ్యామ్ వద్ద తెలంగాణ భూభాగంలోకి రాకుండా ఏపీ అధికారులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు వెనక్కి పంపించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 01 2021, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జునసాగర్: తెలుగురాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విషయంతో తలెత్తిన వివాదం ముదురుతోంది. ఇప్పటికే నదీ జలాల కోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగా అదిప్పుడు చేతల వరకు వెళ్లింది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో గల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగార్జున సాగర్‌లో తెలంగాణ భూభాగంలోకి రాకుండా ఏపీ అధికారులను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపించారు. విద్యుదుత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు ఏపీ అధికారులు వస్తుండగా నూతన వంతెన వద్ద అధికారులను పోలీసులు అడ్డుకున్నారు.

35
ఎన్ఎస్పి ఎస్ఈలు పురషోత్తం, గంగరాజు, గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని, గురజాల ఆర్డివో పార్ధసారధి, గురజాల డీఎస్పీ ప్రసాద్ ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రం వద్దకు అనుమతి ఇవ్వాలని... వినతిపత్రం ఇచ్చి వెనక్కి వస్తామని కోరినా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఏపీ అధికారులను వెనక్కి వెళ్లిపోయారు.

45
అనంతరం గురజాల ఆర్డీవో పార్థసారధి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల బృందాన్ని సరిహద్దు వద్ద నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. నాగార్జునసాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి ఆపమని ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇద్దామని వెళ్తే తెలంగాణ పోలీసులు అనుమతించలేదన్నారు.

55
ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నాగార్జున సాగర్ డ్యాం లో నీళ్లు తక్కువగా ఉన్నాయని... వ్యవసాయ సీజన్ కు సాగునీరు అందించకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. సాగర్ డ్యామ్ వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయటం వలన నీరు సముద్రంలో కలసిపోయి ఉపయోగం లేకుండా పోతుందన్నారు. సాగర్ డ్యాం వద్ద నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఆర్డీవో పార్థసారధి తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved