శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి
First Published Dec 14, 2020, 4:06 PM IST
కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?