MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• విశాఖలో గ్యాస్‌ లీక్: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన జగన్ (ఫోటోలు)

విశాఖలో గ్యాస్‌ లీక్: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన జగన్ (ఫోటోలు)

2 Min read
Author : Siva Kodati
Published : May 07 2020, 05:08 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గురువారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

29

ఈ విషయమై అమరావతిలో  అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశం తర్వాత జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖకు చేరుకొన్నారు. విశాఖలో కేజీహెచ్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బాధితులను పరామర్శించారు.

39

ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి సీఎం ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం వైద్యులను వాకబు చేశారు.బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

49

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయాల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

59

గురువారం నాడు మధ్యాహ్నం కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షలు,ప్రాథమిక చికిత్స చేయించుకొన్నవారికి రూ. 25 వేలు, ఐదు బాదిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10  వేలు ఆర్ధిక సహాయం అందించనున్నట్టుగా ఆయన తెలిపారు.

69

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి సూచనల మేరకు చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు.  గ్యాస్ లీకేజీ కారణంగా జంతువులు మరణిస్తే ఒక్కో జంతువుకు రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు.అవసరమైతే ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాలని కమిటి సూచిస్తే దానికి కూడ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొంటుందన్నారు.

79

గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందన్నారు.పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, విశాఖ నగర సీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు..ఈ కమిటి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు.

89

ఎంజీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైన సమయంలో అలారం మోగాల్సిన అవసరం ఉందన్నారు. అలారం ఎందుకు మోగలేదనే విషయాన్ని తాను మనసు కూడ ప్రశ్నిస్తోందన్నారు.గ్యాస్ లీకైన ఘటనను దురదృష్టకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు.  ఇవాళ ఉదయం 5 గంటలకు అంబులెన్స్ లు అందుబాటులో  వచ్చాయన్నారు.

99

రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని  ఇక్కడే ఉండాలని సీఎం కోరారు. అదే విధంగా జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నబాబుతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కూడ ఈ ప్రాంతంలోనే బాధితులకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.బాధితులకు ఎల్జీ కంపెనీలో ఉద్యోగాలను అందిస్తామని ఆయన ప్రకటించారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Recommended image2
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image3
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved