MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • హత్య జరిగినట్లు తెలీకుండానే ఆరు మర్డర్లు..: దండుపాళ్యం గ్యాంగ్ నేరాలపై సిపి బత్తిన

హత్య జరిగినట్లు తెలీకుండానే ఆరు మర్డర్లు..: దండుపాళ్యం గ్యాంగ్ నేరాలపై సిపి బత్తిన

అత్యంత క్రూరమైన దండుపాళ్యం ముఠా అరెస్ట్ కు సంబంధించిన వివరాలను విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.   

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 24 2021, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయవాడ: అత్యంత కిరాతకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్న కరుడుగట్టిన దండుపాళ్యం ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆరుగురిని హతమార్చిన ముఠా మరో పదిమందిని చంపడానికి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఇంతటి క్రూరమైన ముఠాకు సంబంధించిన వివరాలను విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురితో కూడిన దండుపాళ్యం గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు. నిందితులు పగలంతా ఆటో డ్రైవర్లు, పెయింటర్లు, కూరగాయల వ్యాపారులుగా పని చేస్తూ రెక్కీ నిర్వహించి... రాత్రి సమయంలో నేరాలకు పాల్పడతారని తెలిపారు.

36
ఈ దుండగుల ముఠా పోరంకి, పెనమలూరులో నివాసం ఉంటారని సిపి తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని... మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్యక్రియలు చేశారని ఆయన చెప్పారు.

46
కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను కూడా అతి కిరాతకకంగా హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు సిపి తెలిపారు.

56
జూన్ 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని... సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. అయితే కంచికచర్ల మర్డర్ కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో వీరి నేరాల చిట్టా మొత్తం బయటపడిందన్నారు.

66
ఈ ముఠా చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధిత కుటుంబానికే తెలీకపోవడం గమనార్హమని సిపి చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే ఈ ముఠా టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved