MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

తిరుమలలో శ్రీవారి దర్శనం భక్తులకు ఎప్పుడు కల్పిస్తారనే విషయమై టీటీడీ ఇప్పటికిప్పుడే స్పష్టత ఇవ్వలేకపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగానే టీటీడీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

2 Min read
Author : narsimha lode
Published : May 20 2020, 04:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు మాసాలుగా భక్తులకు దర్శనం నిలిచిపోయింది. శ్రీవారి లడ్డును జిల్లా కేంద్రాల్లో రూ. 25లకు విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. రెండు మాసాలు ఆలయాన్ని మూసివేసినా కూడ ఆన్‌లైన్ ఆదాయం మాత్రం గత ఏడాదితో ఈ ఏడాది పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 20వ  తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. సరిగ్గా ఇవాళ్టికి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసి రెండు మాసాలు అవుతోంది.

39

లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మే 31వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

49

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వాల సూచనల మేరకు భక్తులకు వెంకన్న దర్శనం విషయంలో టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. తొలుత టీటీడీలో పనిచేసే భక్తులకు ఆ తర్వాత తిరుమల, తిరుపతిలో ఉండే భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ ప్లాన్ చేసింది. గంటకు 500 మంది చిప్పున దర్శనం కల్పించనున్నారు.

59

లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు స్వామి వారి దర్శనం లేకుండాపోయింది. కానీ, స్వామికి ఏకాంత సేవలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రతి రోజు తిరుమల వెంకన్నను 80 వేల నుండి లక్ష మంది భక్తులు దర్శించుకొంటారు.

69

ప్రతి నెలా టీటీడీకి సుమారు రూ. 200 నుండి రూ.220 కోట్ల ఆదాయం వస్తోంది. భక్తుల రాకపోకలు లేకపోవడంతో ఈ ఆదాయాన్ని కోల్పోయింది. రెండు నెలల్లో సుమారు రూ. 400 నుండి 500 కోట్ల ఆదాయాన్ని టీటీడీ కోల్పోయిందని అంచనా.

79

భక్తులు ఆలయానికి రాకపోయినా కూడ ఆన్ లైన్ లో మాత్రం స్వామివారికి కానుకలను సమర్పించుకొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ఆన్ లైన్ లో టీటీడీకి రూ. కోటి 79 లక్షల ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో గత ఏడాది ఏప్రిల్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రూ. కోటి 97 లక్షల ఆదాయం వచ్చింది.

89

తిరుపతి వెంకన్న దర్శనం కల్పించలేకపోయినా కూడ భక్తులకు మాత్రం లడ్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. ప్రతి జిల్లా కేంద్రంలోని టీటీడీ కార్యాలయాల ద్వారా రూ. 25లకే లడ్డును భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

99

భక్తులకు స్వామి వారి దర్శనం కోసం ప్రతి ఒక్కరూ కోరుతున్నారని... కానీ ఎప్పుడు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామో ఇప్పుడే చెప్పలేమని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం నాడు ప్రకటించారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
Recommended image2
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు
Recommended image3
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved