MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • రాజ్ భవన్ కు రాజమ్మ: మానవత్వాన్ని చాటుకున్న మనసున్న గవర్నర్

రాజ్ భవన్ కు రాజమ్మ: మానవత్వాన్ని చాటుకున్న మనసున్న గవర్నర్

వృద్దురాలు బండిపల్లి రాజమ్మ పరిస్థితి గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చలించిపోయారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 07 2021, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్: వయసు మీదపడటంతో శరీరం సహకరించడం లేదు. ఇలాంటి సమయంలో అయినవారందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలింది ఓ వృద్దురాలు.   అంతేకాదు ఆమెకు నిలువనీడ కూడా లేదు. ఇలా కూడు, గూడు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్న ఈ వృద్దురాలు ఇప్పుడు రాజ్ భవన్ కు చేరుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృద్దురాలు బండిపల్లి రాజమ్మ పరిస్థితి గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చలించిపోయారు. దీంతో వెంటనే ఈ 75ఏళ్ల ఒంటరి   మహిళను రాజ్ భవన్ కు పిలిపించుకుని సాయం చేశారు.

35
నిరాశ్రయురాలయి రాజమ్మకు రూ.50వేల ఆర్థిక సాయంతో పాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు గవర్నర్. అంతేకాకుండా ఆమెకు   ఇకపై కూడా ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.

45
రాజమ్మకు కూతురు ఇటీవలే పాముకాటుతో మరణించింది. కోడలు కూడా చాలారోజులుగా అనారోగ్యానికి గురయి ఇటీవలే మరణించింది. ఇలా అయినవారిని   కోల్పోయి రాజవ్వ ఒంటరిగా మారింది.

55
ఇలా కష్టాల్లో వున్న వృద్దురాలకి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు గవర్నర్. మానవసేవే మాధవసేవగా బావించి వృద్దురాలికి తనవంతు సాయం చేసినట్లు   తమిళిసై తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పేదలకు, నిరాశ్రయులకు సాయపడాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved