MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్పీలు దిగుతూ... జోరుగా లోకేష్ పాదయాత్ర

అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్పీలు దిగుతూ... జోరుగా లోకేష్ పాదయాత్ర

చిత్తూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. చిత్తూరు నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వృద్దులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల దగ్గరకి వెళ్లిమరీ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తమ అభిమాన నాయకుడు లోకేష్ తో యువతీయువకులు సెల్ఫీలు దిగుతున్నారు. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 09 2023, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Lokesh Padayatra

Lokesh Padayatra

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. తనను చూసేందుకు వచ్చిన వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న లోకేష్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Lokesh Padayatra

Lokesh Padayatra

యువగళం పేరిట చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టిడిపి నేత నారా లోకేష్ తనకు ఎదురుపడ్డ స్కూల్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థుల చదువు ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు లోకేష్. 

37
Lokesh Padayatra

Lokesh Padayatra

నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు నియోజకవర్గంలో ముగిసి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న లోకేష్ 

47
Lokesh Padayatra

Lokesh Padayatra

యువగళం పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ తో మాట్లాడుతున్న పోలీసులు...  నిబంధనల పేరిట ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపై లోకేష్ సీరియస్    

57
Lokesh Padayatra

Lokesh Padayatra

పాదయాత్రలో భాగంగా ఓ టేలర్ షాప్ లోకి వెెళ్ళి బట్టలుకుట్టే వ్యక్తితో ముచ్చటిస్తున్న నారా లోకేష్... టైలర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న లోకేష్

67
Lokesh Padayatra

Lokesh Padayatra

చిత్తూరు జిల్లాలో యువగళం పేరిట పాదయాత్ర చేపడుతూ కిరాణాదుకాణం వద్దకు వెళ్లి మహిళతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...  

77
Lokesh Padayatra

Lokesh Padayatra

పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ ను కలిసి సెల్పీ దిగుతున్న ముస్లీం యువతి... ముస్లిం టోపీ ధరించి స్వయంగా తానే ఫోటో తీస్తున్న లోకేష్

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
జనసైనికులకు పూనకాలు తెప్పించే పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalyan Speech | Asianet Telugu
Recommended image2
Now Playing
ఈ హాస్టల్లో వార్డెన్ తీరు చూసి ఫుడ్ కమీషన్ చైర్మన్ షాక్ | Ap State Food Commission Chairman
Recommended image3
Now Playing
Anant Ambani Darshan at Tirumala తిరుమల శ్రీవారి సేవలో అనంత్ అంబానీ సెక్యూరిటీ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved