MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Andhra Pradesh
• గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సీజన్ ట్యాంకర్.. 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు !

గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సీజన్ ట్యాంకర్.. 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు !

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : May 07 2021, 10:44 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు.

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు.

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వివరాల్లోకి వెడితే.. విజయవాడ GGHలో సుమారు నాలుగు వందల మంది కోవిడ్ భాదితులు ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్ కు  18టన్నుల ఆక్సీజన్ తో వస్తున్న ట్యాంకర్ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయి.

38

దీంతో రోగుల పరిస్థితి దిగజారిపోతుండడం, క్షణక్షణానికి ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుందని ఆందోళన పడ్డ సంబంధిత అధికారులు విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేశారు.

48

సమచారం అందుకున్న వెంటనే విజయవాడ సి.పి హుటాహుటిన రంగంలోకి దిగారు.  ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని  మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు.

58

ఈ నేపథ్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు.

68

డ్రైవర్ ను పట్టుకుని ప్రశ్నించగా... నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయానని, అందుకే వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు.

78

ఈ మేరకు డ్రైవర్ సమస్యను ప్రత్తిపాడు సిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. పై అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

88

డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి  చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved