జగన్ ను కలిసిన పివి సింధు... కాంస్య పతకాన్ని సీఎం చేతికిచ్చి... (ఫోటోలు)
అమరావతి: టోక్యో ఒలింపిక్స్2021 లొ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగుతేజం పివి సింధు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తల్లిదండ్రులతో కలిసివచ్చిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్బంగా సింధుకు రూ.30 లక్షల నగదును బహుమతిని ప్రకటించారు సీఎం జగన్.
110

టోక్యో ఒలింపిక్స్2020 లో సత్తాచాటి బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్యం సాధించిన పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

210
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన ఒలింపిక్స్ కాంస్య పతకంతో సీఎం వైఎస్ జగన్

310
టోక్యో ఒలింపిక్స్ లో సత్తాచాటి పివి సింధు సాధించిన కాంస్య పతకాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్

410
ఒలింపిక్స్ పతకవిజేత పివి సింధు కుటుంబంతో ఏపీ సీఎం జగన్, మంత్రి అవంతి

510
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన కాంస్య పతకంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

610
పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

710
పివి సింధుకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్

810
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో మాట్లాడుతున్న పివి సింధు

910
టోక్యో ఒలింపిక్స్2020 లో అదరగొట్టి సాధించిన కాంస్య పతకంతో సింధు

1010
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో పివి సింధు

Latest Videos