MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Andhra Pradesh
• ఆదర్శం: 300 ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం, మాంసం బంద్

ఆదర్శం: 300 ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం, మాంసం బంద్

మద్యానికి, మాంసానికి అనంతపురం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఒకటి కాాదు రెండు కాదు 300 ఏళ్ల నుండి ఈ గ్రామస్తులు ఈ రెండింటిని ముట్టరు. ఇప్పటికీ ఈ గ్రామంలో ఇదే ఆచారం కొనసాగుతోంది.

1 Min read
Author : narsimha lode
Published : Oct 11 2020, 11:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తమ పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా మద్యం, చికెన్ కుదూరంగా ఉంటున్నారు ఆ గ్రామస్తులు. 300 ఏళ్ల నుండి ఈ రెండింటికి ఆ గ్రామస్తులు దూరమయ్యారు. ఈ రోజుల్లో కూడ మద్యం, చికెన్ కు దూరంగా ఉంటున్నారు అనంతపురం జిల్లాలోని అడిగుప్ప గ్రామస్తులు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. గుమ్మఘట్ట మండలం పరిధిలోకి ఈ గ్రామం వస్తోంది. ఈ గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 600.

36

ఈ గ్రామంలో నివసించే వారంతా బోయ సామాజిక వర్గానికి చెందినవారే.  ఈ గ్రామంలో 300 ఏళ్లుగా మద్యయనిషేధం అమల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.

మద్యంతో పాటు కోడిగుడ్డు, కోడి మాంసం కూడ గ్రామస్తులు తినరు.  తరతరాలుగా ఈ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

46

300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి  విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.

ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.

56

చిత్రదుర్గ రాజుపై విజయం సాధించాడు. తన రాజ్యంలో సంపదను దోచుకొనేందుకు ప్రజలకు మద్యం, మాంసం అలవాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తించాడు.

మద్యం, చికెన్ తినకూడదని రాజు ఆదేశించాడు.

66

ప్రజలతో కూడ ఈ విషయమై ప్రమాణం చేయించాడు.  అప్పటి నుండి ఈ గ్రామంలో అదే నిబంధన కొనసాగుతోంది.గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు వస్తే గ్రామ పెద్దలు పరిష్కరిస్తారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved