రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టే.. జగన్ రెడ్డి జైలునుంచి తలదించుకుని వచ్చాడు..

First Published Jan 29, 2021, 12:01 PM IST

రాజ్యాంగం ఎంత గొప్పదైనా...అమలు చేసేవాడు దుర్మార్గుడు అయితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని అంబేద్కర్ అన్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా జైలు వద్ద విడుదలైన టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు ఆయన స్వాగతం పలికారు.