MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • చండీయాగం చేసిన చంద్రబాబు దంపతులు.. (ఫొటోలు)

చండీయాగం చేసిన చంద్రబాబు దంపతులు.. (ఫొటోలు)

గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Dec 23 2023, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో శనివారం చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నారా భువనేశ్వరితో కలిసి సతీ సమేతంగా ఆ హోమాన్ని నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు చంద్రబాబు దంపతులతో ఈ యాగాన్ని చేయించారు. మూడు రోజులపాటు యాగం జరగనుంది. తొలిరోజు యజ్ఞ క్రతువులు చేయించారు పండితులు. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. 

34

శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజులపాటు ఈ హోం, యాగం కొనసాగనుంది. చంద్రబాబు యాగం పురస్కరించుకుని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కుటుంబ సమేతంగా యాగానికి వచ్చారు.

44

మాజీ మంత్రలు దేవినేని ఉమా, నారాయణ, రవీంద్రబాబు, నెట్టుం రఘురాం, కన్నాలక్ష్మి నారాయణ, ఆలపాటిరాజా, బోండా ఉమా, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు పాల్గొన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved