రాఖీలు కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తో రోజా సెల్ఫీ (ఫొటోలు)

First Published 12, Dec 2019, 3:40 PM

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా మిగతా పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం మహిళా నాయకులు జగన్  కు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా సంరక్షణ  కోసం నూతన చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం కు వారు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా జగన్ తో కలిసి ఎమ్మెల్యే రోజా సెల్పీ తీసుకున్నారు.  

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్  కట్ చేయిస్తున్న వైసిపి నాయకులు

మంత్రి బాలినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలుపుతున్న జగన్

దిశ చట్టాన్ని తీసుకువచ్చిన జగన్ కు మహిళా ఎమ్మెల్యెేల అభినందనలు

జగన్ కు  స్వీట్స్ తినిపిస్తున్న మహిళా ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రికి రాఖీ కడుతున్న మహిళా ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి జగన్ తో  వైసిపి మహిళా ఎమ్మెల్యేలు

సీఎం జగన్ కు తిలకం దిద్దుతున్న మహిళా ఎమ్మెల్యే

జగన్ తో సెల్పీ దిగుతున్న ఎమ్మెల్యేలు

జగన్ తో సెల్పీ దిగుతున్న ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి జగన్ కు స్వీట్స్ తినిపిస్తున్న మహిళా మంత్రులు,  ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రికి మిఠాయిలు తినిపిస్తున్న రోజా  తదితరులు

జగన్ కు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే రోజా

జగన్ కు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే రోజా

loader