MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Andhra Pradesh
• 16 ఎకరాల్లో కుమారస్వామి ఆలయం...శ్రీశైలంలో: జగన్ కు శృంగేరి పీఠం ఆహ్వానం

16 ఎకరాల్లో కుమారస్వామి ఆలయం...శ్రీశైలంలో: జగన్ కు శృంగేరి పీఠం ఆహ్వానం

కుమార విహారం ప్రాజెక్ట్‌లో భాగంగా శ్రీశైలంలో 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించనుంది శృంగేరి శారదాపీఠం.

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 10 2020, 09:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలంలో కుమార విహారం పేరుతో నిర్మించనున్న కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించేందుకు శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు.  కుమార విహారం ప్రాజెక్ట్‌లో భాగంగా 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించనుంది శృంగేరి శారదాపీఠం.  2022 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

సీఎం జగన్‌కు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు ప్రతినిధులు. శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి వారి దివ్య ఆశీస్సులతో, సూచనలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఆధ్యాత్మిక, భక్తి భావం ప్రజల్లో పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతతతో కూడిన జీవనం సాధ్యమవుతుందన్నారు.

33

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శృంగేరి శారదా పీఠ ప్రతినిధులు, ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్స్‌ విబి టెక్నోక్రాట్స్‌ బృందం బి. లక్ష్మీ ప్రభాకర్, చిన్నబాబు, విజయభాస్కర్, శేషుస్వామి, అరుణ్‌శర్మలు పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Recommended image2
Now Playing
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
Recommended image3
Now Playing
మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved