ఎమ్మెల్యే రోజా ఇంట కనుమ వేడుకలు..! (ఫొటోలు)
భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకుతో కలిసి ఆమె ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
17

<p>సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజా తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు.</p>
సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజా తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు.
27
కనుమ పండగ రోజున ఇంటికి ఆవును ఆహ్వానించారు. ఆ ఆవుకు పూజలు చేశారు. కనుమ అంటేనే పశువుల పండగ అనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆమె పశువులకు పూజ చేశారు.

37
భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకుతో కలిసి ఆమె ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకుతో కలిసి ఆమె ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
47
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
57
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
67
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
77
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
Latest Videos