ఓటేసిన పవన్ కల్యాణ్... పోలింగ్ బూత్ వద్ద అభిమానుల సందడి (ఫోటోలు)

First Published Mar 10, 2021, 9:54 AM IST

విజయవాడ: ఏపీ మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమట లంక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ ఓటు వేశారు.