డోకిపర్రు వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

First Published Dec 12, 2020, 5:18 PM IST

డోకిపర్రు వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

వేద మంత్రాల నడుమ, సాంప్రదాయబద్ధంగా పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు

అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్

ఆలయంలోకి వస్తున్న పవన్

ఆలయంలోకి వస్తున్న పవన్

పవన్‌ను చూసి కేరింతలు పెడుతున్న జనసేన కార్యకర్తలు

మీడియాతో మాట్లాడుతున్న జనసేన అధినేత

మీడియాతో మాట్లాడుతున్న జనసేన అధినేత

శ్రీవారికి నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్

శ్రీవారికి నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్

చిరునవ్వులు చిందిస్తోన్న పవన్ కల్యాణ్

చిరునవ్వులు చిందిస్తోన్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లను సత్కరించిన దేవస్థానం ధర్మకర్తలు

స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్

శఠారితో పవన్‌ను ఆశీర్వదిస్తున్న అర్చక స్వాములు

దర్శనం ముగించుకుని తిరిగి వెళుతూ అభిమానులకు పవన్ అభివాదం

ఆలయ ధర్మకర్తలతో పవన్ కరచాలనం

ఆలయ ధర్మకర్తలతో పవన్ కరచాలనం

ఆలయ ధర్మకర్తలతో పవన్, నాదెండ్ల మంతనాలు

ఆలయ ధర్మకర్తలతో పవన్, నాదెండ్ల మంతనాలు

ఆలయంలో ఉత్సవ మూర్తులకు నమస్కరిస్తున్న పవన్, నాదెండ్ల మనోహర్

ఆరుబయట చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్

ఆరుబయట చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్

జనసేనాని రాక కోసం నిరీక్షిస్తున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?