జనసేన అంతిమ లక్ష్యమిదే: మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్

First Published 17, Nov 2020, 3:22 PM

మంగళగిరి: ఐదు నియోజకవర్గాల్లో ముగిసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదు... ప్రజలు కోల్పోయిన వాటిని అందచేయడమని.. అది జనసేన చేస్తుందన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు

పవన్ కల్యాణ్ తో సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్తలు

జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్  సమావేశం

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మౌనం వహిస్తున్న పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మౌనం వహిస్తున్న పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల

కార్యకర్తలకు అబివాాదం చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్