గంగా నది ప్రక్షాళనలో తాను సైతం... స్వామి శివానంద్ తో పవన్ భేటీ (ఫోటోలు)
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాాణ్ సందర్శించారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపి తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఈయన వర్దంతిలో పాల్గొనడానికే పవన్ హరిద్వార్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్ లతో పవన్ భేటీ అయ్యారు.
130

సాంప్రదాయ తలపాగాలో పవన్ కల్యాణ్
సాంప్రదాయ తలపాగాలో పవన్ కల్యాణ్
230
జిడి అగర్వాల్ సమాధి వద్ద పవన్
జిడి అగర్వాల్ సమాధి వద్ద పవన్
330
స్థానికుల నుండి గంగా నది ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుంటున్న పవన్
స్థానికుల నుండి గంగా నది ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుంటున్న పవన్
430
గంగా హారతిలో పాల్గొన్న పవన్
గంగా హారతిలో పాల్గొన్న పవన్
530
గంగా హారతికి నమస్కరిస్తున్న పవన్
గంగా హారతికి నమస్కరిస్తున్న పవన్
630
గంగానదిని భక్తిభావంతో దండం పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్
గంగానదిని భక్తిభావంతో దండం పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్
730
సాంప్రదాయ తలపాగాతో ఠీవిగా నడుస్తున్న పవర్ స్టార్
సాంప్రదాయ తలపాగాతో ఠీవిగా నడుస్తున్న పవర్ స్టార్
830
జిడి అగర్వాల్ మృతికి నివాళులు అర్పిస్తున్న పవన్
జిడి అగర్వాల్ మృతికి నివాళులు అర్పిస్తున్న పవన్
930
అగర్వాల్ చిత్రపటానికి దండం పెడుతున్న పవన్
అగర్వాల్ చిత్రపటానికి దండం పెడుతున్న పవన్
1030
స్వామి శివానంద్ మహరాజ్ పాదాలకు నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్
స్వామి శివానంద్ మహరాజ్ పాదాలకు నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్
1130
మాత్రి ఆశ్రమంలో పవన్
మాత్రి ఆశ్రమంలో పవన్
1230
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
1330
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
1430
గంగా నది ప్రక్షాళనపై స్వామితో పవన్ చర్చ
గంగా నది ప్రక్షాళనపై స్వామితో పవన్ చర్చ
1530
మాత్రి ఆశ్రమ సమీపంలో గంగానది పరిశీలన
మాత్రి ఆశ్రమ సమీపంలో గంగానది పరిశీలన
1630
గంగా ప్రక్షాళన పోరాటం గురించి పవన్ కు వివరిస్తున్న వాటర్ మెన్
గంగా ప్రక్షాళన పోరాటం గురించి పవన్ కు వివరిస్తున్న వాటర్ మెన్
1730
అగర్వాల్ చిత్రపటం వద్ద నివాళి
అగర్వాల్ చిత్రపటం వద్ద నివాళి
1830
దీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్
దీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్
1930
పవన్ హావభావాలు
పవన్ హావభావాలు
2030
స్వామీజీ మాటలను శ్రద్దగా వింటున్న పవన్
స్వామీజీ మాటలను శ్రద్దగా వింటున్న పవన్
Latest Videos