MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • యువత బంగారు భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి: గుంటూరులో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

యువత బంగారు భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి: గుంటూరులో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

ప్రకాశం జిల్లాలో కౌలు రైతలకు భరోసా కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్థానినులకు ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లోకి రావడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన వివరించారు

5 Min read
Author : narsimha lode
Published : Jun 19 2022, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో  పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు.
 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో  పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన జనసేన క్యాడర్ కి, స్థానిక ప్రజలకు పవన్ కళ్యాణ్ అబివాదం చేశారు. 
 
37
Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో  పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.

47

57
Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో  పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని తన కూతురును ఇచ్చి ఆశీర్వదించాలని కోరాడు. పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని ఆశీర్వదించారు. 

67
Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

Jana Sena Cadre Grand Welcomes TO Jana Sena Chief Pawan Kalyan In Guntur District

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో  పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. 

77

About the Author

NL
narsimha lode
పవన్ కళ్యాణ్
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(7.0 ov)36/1
IND need 150 runs in 258 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays: ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Recommended image2
Now Playing
పల్నాడు జిల్లాలో వరద బీభత్సం జలమయమైన జాతీయ రహదారి| Palnadu District | Heavy Rains Traffic Disruption
Recommended image3
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. జ‌గ‌న్ కంచు కోట‌లో కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved